కొంతమంది పేదరికం కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. పేదరికం రావడానికి అసలు కారణాలేంటి..?, ఎందుకు పేదరికం వస్తుంది..? వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వంటగది దగ్గర మూత్ర విసర్జన చేస్తే పేదరికం వస్తుంది. విరిగిపోయిన దువ్వెనతో తల దువ్వుకోవడం వలన కూడా పేదరికం వస్తుంది. విరిగిపోయిన వస్తువులను ఉపయోగిస్తే కూడా పేదరికం వస్తుంది.
ఇంట్లో చెత్తని ఎక్కువగా ఉంచడం వలన కూడా పేదరికం ఉంటుంది. బంధువులతో తప్పుగా ప్రవర్తించడం వలన కూడా పేదరికం వస్తుంది. సంధ్యా సమయంలో నిద్రపోతే కూడా పేదరికం వస్తుంది. అతిథులు వచ్చినప్పుడు చిరాకు పడడం వలన కూడా వస్తుంది. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం, పళ్ళతో గోర్లని కొరకడం, చిరిగిపోయిన బట్టల్ని వేసుకోవడం వలన కూడా పేదరికం వస్తుంది.
ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేవడం, చెట్టు కింద మూత్ర విసర్జన చేయడం వలన కూడా పేదరికం వస్తుంది. తలకిందులుగా నిద్ర పోతే కూడా పేదరికం అనుభవించాలి. రాత్రి పూట తాగే నీటిని తెరిచి ఉంచితే కూడా పేదరికం వస్తుంది. రాత్రిపూట బిచ్చగాళ్లకి ఏమీ ఇవ్వకూడదు. అలా ఇచ్చినా కూడా పేదరికం వస్తుందట.
చెడు ఆలోచనలు తీసుకోరావడం, పవిత్రత లేకుండా గ్రంథాలు చదవడం వలన కూడా పేదరికం వస్తుంది. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే కూడా పేదరికం వస్తుంది. గడప మీద కూర్చోవడం, పిల్లల్ని తిట్టడం వలన కూడా పేదరికం వస్తుంది. చూశారు కదా పేదరికం ఎందుకు వస్తుంది.. దానికి కారణాలు ఏమిటి అనేది.. మరి ఇక ఈ తప్పులు చేయకండి. ఈ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. పేదరికం బాధ మీకు ఉండదు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది.