యంగ్ హీరోలకే అందని దూకుడు.. దూసుకుపోతున్న సూపర్ స్టార్

www.mannamweb.com


సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా జెట్‌ స్పీడుతో లు చేసేస్తున్నారు. జైలర్ సక్సెస్‌ తరువాత మరింత స్పీడుగా లు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా.
తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్‌ భారీగా పెరిగిపోతోంది. జైలర్‌ సక్సెస్‌ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక ఉండగానే మరో రెండు మూడు లు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా.

సూపర్ స్టార్ రజనీకాంత్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. యంగ్ హీరోలు కూడా అసూయ పడేలా జెట్‌ స్పీడుతో లు చేసేస్తున్నారు. జైలర్ సక్సెస్‌ తరువాత మరింత స్పీడుగా లు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా. తాజాగా రజనీతో మూవీ ప్లాన్ చేస్తున్న దర్శకుల లిస్ట్‌ భారీగా పెరిగిపోతోంది.

జైలర్‌ సక్సెస్‌ తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. సెట్స్ మీద ఒక ఉండగానే మరో రెండు మూడు లు లైన్‌లో పెట్టేస్తున్నారు తలైవా. రీసెంట్‌గా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో వేట్టయన్ ను పూర్తి చేశారు. ప్రజెంట్ ఈ ప్రమోషన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

ఓ వైపు వేట్టయన్ ప్రమోషన్‌కు రెడీ అవుతూనే కూలీ షూటింగ్‌ కూడా కానిచ్చేస్తున్నారు రజనీ. ఓనం పండుగ రోజు కూడా బ్రేక్ తీసుకోకుండా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తూ రజనీ డెడికేషన్‌ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నారు కూలీ మేకర్స్‌.

కూలీ షూటింగ్ కూడా పూర్తి కాకముందే మరో మూవీని పట్టాలెక్కించారు. ఆల్రెడీ జైలర్ 2కు సంబంధించిన న్యూస్‌ వైరల్ కోలీవుడ్ సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. కథ లాక్ చేసిన దర్శకుడు నెల్సన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు. పార్ట్ 1ను మరిపించేలా జైలర్‌ 2ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్‌.

తాజాగా మరో డైరెక్టర్‌కు కూడా తలైవా గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కర్ణన్‌, మామన్నన్‌ లాంటి ఎమోషనల్‌ యాక్షన్ డ్రామాలు రూపొందించిన మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో చేసేందుకు రజనీ ఓకే చెప్పారట. ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ డిస్కషన్ స్టేజ్‌లో ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఈ లైనప్‌ చూసి కుర్ర హీరోలు షాక్ అవుతున్నారు.