Govt Insurance | రూ.20తో రూ.2 లక్షలు బీమా

ఉపాధి హామీ అంటే అందరికీ గుర్తొచ్చేది ఒక్కటే ఉదయమే వెళ్లి పనులు చేసుకోవడం చేసిన పనికి బిల్లు పెట్టుకొని ఉపాధి పొందటం శ్రమకు తగ్గట్టు ఆదాయం, నివాసం ఉన్న చోటే ఉపాధి పొందటం అది కూడ మనకు భవిష్యత్తులో ఉపయోగపడే పనులు మనమే చేసుకోవడం ఇది ఉపాధిహామీలో భాగం..కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ శ్రామికులకు పలు రకాల స్కీంస్ అందిస్తున్నది..ఈ స్కీం స్ ఎలా పొందాలి స్కీంస్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి ,శ్రామికులకు ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే ఏ స్కీం వర్తిస్తుంది…. అంగవైకల్యం చెందితే ఏ సకీం స్ వర్తిస్తాయని చిత్తూరు జిల్లా నీటి యాజమాన్య సమస్త పి డి రవికుమార్ ఉపాధి హామీ శ్రామికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే స్కీంస్  వివరించారు.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.