బంపర్ ఆఫర్! తక్కువ ధరకే థాంసన్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ

www.mannamweb.com


పెద్ద క్యూఎల్ఈడీ టీవీ కొనాలనుకునేవారికి బంపర్ ఆఫర్. ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ బిగ్ సేవింగ్ డేస్ నుంచి సూపర్ ఆఫర్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఇక ఈ సేల్ ఆగస్టు 23వ తేదీ నుంచి ఆగష్టు 25వ తేదీ దాకా అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ తేదీల లోగా మీరు స్మార్ట్ టీవీని కొనుగోలు చేస్తే మంచి ఆఫర్ లభిస్తుంది. చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్ నుంచి బ్రాండెడ్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీ ని డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ లతో కలిపి కేవలం 28 వేల కంటే తక్కువ ధరలోనే కొనుగోలు చేయచ్చు. ఇక ఈ టీవీకి సంబంధించిన పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుంచి ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ థాంసన్ ఇండియాలో లేటెస్ట్ గా 55 ఇంచ్ స్మార్ట్ టీవీని రిలీజ్ చేసింది. దీని మోడల్ నెంబర్ Q55H1001. ఇప్పుడు దీని ఫీచర్ల గురించి తెలుసుకుందాం. ఇది క్వాడ్ కోర్ ప్రోసెసర్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ టీవీ 2GB ర్యామ్ తో వస్తుంది. అలాగే దీనికి 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ టీవీ HDR 10+, HLG ఇంకా 500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అందువల్ల టీవీ చూసే వారికి మంచి విజువల్స్ కనిపిస్తాయి. మంచి అనుభూతిని పొందుతారు. ఈ టీవీ సౌండ్ సిస్టం విషయానికి వస్తే.. ఇది 40W సౌండ్ అందించే రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇవి డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో వస్తాయి. ఈ ఫీచర్స్ అదిరిపోయే సౌండ్ ని అందిస్తాయి.

ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్, డ్యూయల్ బ్యాండ్ వై ఫై లాంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీపై ఏకంగా 48% డిస్కౌంట్ ఉంటుంది. దీంతో ఈ టీవీని కేవలం రూ. 30,999 రూపాయల ఆఫర్ ధరకే మనం కొనుగోలు చేయవచ్చు. అంతేగాక ఈ స్మార్ట్ టీవీపై ఫ్లిప్ కార్ట్ అందించిన బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఇక ఈ ఆఫర్ తో ఇంకా తక్కువ ధరకే ఈ టీవీని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీని HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేస్తే.. రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ వస్తుంది. దీంతో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 27,999 ఆఫర్ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. కాబట్టి త్వరపడండి.