విజయ్ ది గోట్‌ మూవీ ట్రైలర్ అభిమానులను మెప్పించిందా

www.mannamweb.com


కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్‌.
ఈ ట్రైలర్‌తో కథ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ వీడియో అభిమానులను మెప్పించిందా..? పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ది గోట్‌.

కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. ఈ ట్రైలర్‌తో కథ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈ వీడియో అభిమానులను మెప్పించిందా..?

పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తరువాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ది గోట్‌. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ లో తండ్రీ కొడకులుగా డ్యూయల్‌ రోల్‌లో నటిస్తున్నారు దళపతి. ప్రజెంట్‌ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ప్రమోషన్‌ స్పీడు పెంచింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 5న ది గోట్‌ ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ను ప్లాన్ చేశారు. తాజాగా ట్రైలర్ లాంచ్‌తో రిలీజ్ డేట్‌తో పాటు కంటెంట్ విషయంలోనూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు.

ది గోట్ మూవీలో ఓ మిషన్‌ కోసం వర్క్ చేసే మాజీ స్పై పాత్రలో కనిపించబోతున్నారు విజయ్‌. అయితే ఆ మిషన్‌లో ఎదురయ్యే సవాళ్లు, ఆ సమయంలో తండ్రికి కొడుకు సాయం చేయటం లాంటి ఎమోషనల్‌ యాక్షన్ సీన్స్‌తో ట్రైలర్‌ను ఇంట్రస్టింగ్‌గా కట్ చేశారు.

ట్రైలర్ కట్ విజయ్ అభిమానులకు ఇన్‌స్టాంట్‌గా ఎక్కేసింది. దీంతో ఒక్కసారిగా మీద అంచనాలు పీక్స్‌కు చేరాయి. కూడా ఇదే రేంజ్‌లో ఉంటే విజయ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు కోలీవుడ్ జనాలు.