TS TET Exam | హైదరాబాద్ : టీఎస్ టెట్ 2024 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదలైంది. టెట్ పరీక్షను ఈసారి ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి జూన్ 2వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఈ మేరకు సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ప్రకటించింది.
ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే..
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 20 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 21 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్1)
మే 22 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్(సెషన్ – ఎస్2)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్(మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
మే 24 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 28 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్1)
మే 29 – పేపర్ 2 సోషల్ స్టడీస్ (సెషన్ – ఎస్2)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 30 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
మే 31 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)
జూన్ 1 – పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ (మైనర్ మీడియం)(సెషన్ – ఎస్1)
జూన్ 1 – పేపర్ 1(మైనర్ మీడియం) (సెషన్ – ఎస్2)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్1)
జూన్ 2 – పేపర్ 1 (సెషన్ – ఎస్2)