విజయ్‌ చివరి సినిమాపై బిగ్‌ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ

www.mannamweb.com


30 ఏళ్ళ కెరీర్.. 68 లు.. లెక్కపెట్టలేని క్రేజ్.. అంతులేని ఇమేజ్.. కోట్లాది మంది అభిమానం.. అన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. తన చివరి అనౌన్స్‌మెంట్ చేసారు దళపతి విజయ్.
ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క చేయబోతున్నారీయన. దాని ప్రకటనే ఇప్పుడొచ్చింది. ఇంతకీ ఏంటా ..? ఆయన రెమ్యునరేషన్ ఎంత..? మన దగ్గర పవన్ కళ్యాణ్ ల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో..

30 ఏళ్ళ కెరీర్.. 68 లు.. లెక్కపెట్టలేని క్రేజ్.. అంతులేని ఇమేజ్.. కోట్లాది మంది అభిమానం.. అన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. తన చివరి అనౌన్స్‌మెంట్ చేసారు దళపతి విజయ్.

ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క చేయబోతున్నారీయన. దాని ప్రకటనే ఇప్పుడొచ్చింది. ఇంతకీ ఏంటా ..? ఆయన రెమ్యునరేషన్ ఎంత..? మన దగ్గర పవన్ కళ్యాణ్ ల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో.. తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు.

ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ.. కుదిరినపుడు లు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తిచేసాకే రాజకీయం చేస్తానంటున్నారు.

ఈ మధ్యే తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్. ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్.

ఈలోపు ఒక్క మాత్రం చేయబోతున్నారీయన. ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌లో విజయ్ చివరి ఉండబోతుంది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ ఉండబోతుంది.

ఇందులో సీనియర్ హీరోయిన్స్ సిమ్రాన్‌తో పాటు సమంత, మమిత బైజు నటించబోతున్నారు. అలాగే మోహన్ లాల్, విజయ్ సేతుపతి కూడా దళపతి 69లో ఉన్నారని తెలుస్తుంది.

ఈ కోసం 200 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు విజయ్. జూన్ 2025 నాటికి ఈ చిత్రం పూర్తి కానుంది. ఆ తర్వాత పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీ కానున్నారు విజయ్.