మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. ‘ఆ పెన్షన్లు తీసేస్తాం’

www.mannamweb.com


మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు.. ‘ఆ పెన్షన్లు తీసేస్తాం’

Minister Atchannayudu Key Comments: ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పెన్షన్లకు సంబంధించి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే బోగస్ పెన్షన్లను ఏరివేస్తామంటూ ఆయన పేర్కొన్నారు. పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఆగస్టు 15 నుంచి 100 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రాష్ట్రంలో పథకాలను అమలు చేస్తామంటూ మంత్రి హామీ ఇచ్చారు.