అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ జీరో మోటార్ సైకిల్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను భారతదేశంలో లాంచ్ చేయాలని యోచిస్తోంది. ఇది మైలేజీ పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం..
అమెరికన్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కంపెనీ జీరో మోటార్ సైకిల్ తన ఎలక్ట్రిక్ బైక్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. హీరో మోటోకార్ప్‌తో చేతులు కలిపి కొత్త బైక్‌లను అభివృద్ధి చేసి భారత్‌లో లాంచ్ చేయనుంది. వాస్తవానికి దీని జీరో ఎఫ్ఎక్స్ఈ బెంగళూరులో టెస్టింగ్ సమయంలో కనిపించింది. ఇది స్ట్రీట్ బైక్, దీని పనితీరు, రైడింగ్ రేంజ్ బాగుంది. టెస్టింగ్ సమయంలో ‘కేఏ-01’ టెస్ట్ నంబర్ ప్లేట్ ఉంది.