మీరు ఈ “గుడ్డు కర్రీ” తింటే, దానిని “చాలా గుడ్డు” అంటారు! – ఇదంతా ఈ మసాలాలోనే ఉంది.

గుడ్డుతో చాలా మంది తక్కువ టైమ్​లో అయిపోతుందని ఎగ్ బుర్జీ, ఆమ్లెట్ వంటివి ఎక్కువగా చేసుకొని తింటుంటారు. అలాగే, కొందరు అప్పుడప్పుడు కోడిగుడ్డు కారం ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, అంత రుచికరంగా రాలేదని ఫీల్ అవుతుంటారు. అలాంటివారు ఓసారి ఈ ప్రత్యేకమైన మసాలా పొడితో “కోడిగుడ్డు కారం” చేసుకొని చూడండి. ఎన్నడూ తినని రుచితో వావ్ అనిపిస్తుంది. ఒక్కసారి ఈ స్టైల్​లో చేసుకున్నారంటే ఎప్పుడు ఇదే తీరులో చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది రైస్, చపాతీ, పుల్కా, రోటీ ఇలా దేనిలోకైనా సైడ్ డిష్​గా కేక పుట్టిస్తుంది! మరి, లేట్ చేయకుండా ఈ రెసిపీకి ఏ ఏ పదార్థాలు అవసరం, ఎలా రెడీ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.


కావాల్సిన పదార్థాలు :

  • ఎగ్స్ – నాలుగు
  • ఆయిల్ – మూడ్నాలుగు టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి – నాలుగు
  • కరివేపాకు – కొద్దిగా
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ – ఒకటీస్పూన్
  • కొత్తిమీర తరుగు – కొద్దిగా
  • మసాలా కారం కోసం :

    • దాల్చిన చెక్క – అంగుళం ముక్క
    • లవంగాలు – మూడు
    • యాలకులు – రెండు
    • ధనియాలు – రెండు టీస్పూన్లు
    • జీలకర్ర – అరటీస్పూన్
    • సన్నని ఎండుకొబ్బరి ముక్కలు – ఒక టేబుల్​స్పూన్
    • తెల్ల నువ్వులు – రెండు టీస్పూన్లు
    • వెల్లుల్లి రెబ్బలు – నాలుగు
    • కారం – రెండు టీస్పూన్లు
    • ఉప్పు – రుచికి తగినంత
    • పసుపు – పావుటీస్పూన్
    • పెద్దసైజ్ ఉల్లిపాయ – ఒకటి
    • టిప్స్ :

      • ఈ రెసిపీలో ప్రత్యేమైన మసాలా కారం పొడిని ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం ద్వారా కోడిగుడ్డు కారంకి ఎన్నడూ తినని సరికొత్త టేస్ట్ వస్తుంది.
      • ఇక్కడ ధనియాల మిశ్రమాన్ని వేయించుకునేటప్పుడు అవి మాడిపోకుండా తక్కువ మంట మీద నెమ్మదిగా వేయించుకోవాలి.
      • మీరు రెసిపీలో ఒకవేళ నువ్వులు వద్దనుకుంటే వాటి ప్లేస్​లో పల్లీలను అయినా తీసుకోవచ్చు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.