AP Home Dept Jobs : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు..!

www.mannamweb.com


AP Home Dept Jobs : నిరుద్యోగులకు శుభవార్త ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైన ఆంధ్రప్రదేశ్ హోమ్ ప్రెసన్స్ అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ నుండి 03 Technician Grade 2 Barber ,Wireman పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
ఇక ఈ రిక్యూట్మెంట్ సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.

AP Home Dept Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

మనకు ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థలలో ఒకటైన andhra pradesh Home prisons and Fire Department నుండి విడుదల అయినది.

AP Home Dept Jobs : ఉద్యోగ ఖాళీలు…

03Technician Grade 2 ,Barber , Wireman…

AP Home Dept Jobs : వయస్సు… : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు 18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC , ST లకు 5 సంవత్సరాలు OBC లకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

AP Home Dept Jobs : విద్యార్హత…. ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10వ తరగతి విద్యాహత కలిగి ఉండాలి. అప్పుడే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోగలుగుతారు.

AP Home Dept Jobs : జీతం… : ఈ ఉద్యోగానికి ఎంపిక అయిన వారికి నెలకు 18,500 జీతంగా ఇస్తారు.

AP Home Dept Jobs : రుసుము… : ఈ ఉద్యోగానికి SC ,ST వాళ్లకు ఎలాంటి రుసుము తీసుకోబడదు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి.
AP Home Dept Jobs : ముఖ్యమైన తేదీలు…

ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 24 లోపు అప్లై చేసుకోగలరు.

పరీక్ష విధానం..

ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు టెన్త్ క్లాస్ లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్స్ కి ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి…

ఈ ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.

పరీక్ష సిలబస్….
ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కాబట్టి గుర్తుంచుకోగలరు..