AP SSC Results 2025: ఫలితాలు ఇక్కడ చూడండి..! BSEAP 10వ తరగతి మార్క్స్ డైరెక్ట్ లింక్

AP SSC ఫలితాలు 2025 – పూర్తి వివరాలు

ఆంధ్రప్రదేశ్ SSC పరీక్షలు 2025 (AP SSC Exams 2025) మార్చి 17 నుండి మార్చి 31, 2025 వరకు నిర్వహించబడ్డాయి. ఇప్పుడు విద్యార్థులు, పేరెంట్స్ అందరూ AP SSC ఫలితాలు 2025 (AP 10th Results 2025) కోసం ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (BSEAP) ఈ ఫలితాలను ఏప్రిల్ 23, 2025న ప్రకటించనుంది.


AP SSC ఫలితాలు 2025 – ముఖ్య వివరాలు

  • ఫలితాలు విడుదల తేదీ: ఏప్రిల్ 23, 2025
  • మొత్తం మార్కులు: 600 (6 సబ్జెక్టులు × 100 మార్కులు)
  • పాస్ శాతం: ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు అవసరం
  • ఫలితాలు చూసే వెబ్సైట్: bse.ap.gov.in

AP SSC ఫలితాలు 2025 ఎలా చెక్ చేయాలి?

  1. BSEAP అధికారిక వెబ్సైట్ bse.ap.gov.in లో లాగిన్ అవ్వండి.
  2. “AP SSC Results 2025” లింక్పై క్లిక్ చేయండి.
  3. రోల్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేయండి.
  4. ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి, డౌన్లోడ్ చేసుకోండి.

AP SSC మార్క్స్ మెమో 2025

  • గ్రేడింగ్ సిస్టమ్: A1 (90+ మార్కులు) నుండి E (35% కంటే తక్కువ) వరకు ఉంటుంది.
  • CGPA: 10-పాయింట్ స్కేల్లో (10 అత్యధికం, 2 కనిష్టం) ఇవ్వబడుతుంది.

AP SSC ఫలితాలు 2025 – అన్ని లింక్స్

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.