Right Way to Cook Rice: అన్నం వండడానికి సరైన పద్ధతి ఏదో తెలుసా..? ఇదే ఆరోగ్యం అంటున్న ఆయుర్వేదం..
అన్నంలో కార్బోహైడ్రేట్-రిచ్, గ్లూటెన్-ఫ్రీ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్లు వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అన్నం తినడం వల్ల శరీరానికి శక్తి, అవసరమైన అంశాలను అందిస్తుంది. అన్న...