ఏపీలో వాలంటీర్లకు శుభవార్త.. జీతం కూడా ఫిక్స్?, చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల భవిష్యత్ ఏంటి?.. అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా?.. కొద్దిరోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే, పదే చెబుతున్నా..


ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఓ క్లారిటీకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.