ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక ప్రకటన

ప్రభాస్ పెళ్లిపై శ్యామలాదేవి కీలక ప్రకటన చేశారు. హీరో ప్రభాస్కు త్వరలోనే పెళ్ళి అవుతుందన్న శ్యామలాదేవి.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు.


ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి…హీరో ప్రభాస్కు త్వరలోనే పెళ్ళి అవుతుందన్నారు. ‘అమ్మవారి ఆశీస్సులు, కృష్ణంరాజు గారి ఆశీస్సులు బాబుపై ఎప్పుడూ ఉంటాయి. త్వరలోనే పెళ్ళి అవుతుంది. మీరందరూ చూస్తారు. ఆరోజు మీడియాను ఆహ్వానిస్తాం’ అన్నారు శ్యామలాదేవి. ఇది ఇలా ఉండగా ఇటివల ప్రభాస్ సాలార్ మూవీ తో సక్సెస్ అందుకున్నాడు

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.