Facebook Instagram Telegram Twitter
  • Home
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • రాజకీయం
    • క్రైమ్ న్యూస్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడ్యుకేషన్
  • జాబ్స్ / కెరీర్
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • బిజినెస్
  • టెక్నాలజి
  • భక్తి
  • వైరల్
  • పేజీలు
    • వాస్తు
    • టూరిజం
    • చిట్కాలు
    • ఇంట్రెస్టింగ్
    • సక్సెస్ స్టోరీస్
    • జ్యోతిష్యం
    • రాశి ఫలాలు
    • చాణక్య నీతి
    • ఉపయుక్త సమాచారం
Search
Saturday, March 14, 2026
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Create an account
Privacy Policy
Create an account
Welcome! Register for an account
A password will be e-mailed to you.
Privacy Policy
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Mannam Web (మన్నం వెబ్ )- Telugu News Website
  • Home
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • రాజకీయం
    • క్రైమ్ న్యూస్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడ్యుకేషన్
  • జాబ్స్ / కెరీర్
  • సినిమా
  • ఆరోగ్యం
  • క్రీడలు
  • బిజినెస్
  • టెక్నాలజి
  • భక్తి
  • వైరల్
  • పేజీలు
    • వాస్తు
    • టూరిజం
    • చిట్కాలు
    • ఇంట్రెస్టింగ్
    • సక్సెస్ స్టోరీస్
    • జ్యోతిష్యం
    • రాశి ఫలాలు
    • చాణక్య నీతి
    • ఉపయుక్త సమాచారం
Facebook Instagram Telegram Twitter
  • Business
  • Money Matters

Savings Account: బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు? ఈ లిమిట్ దాటితే..!

By
Mannam Web
-
Sat, 11 May, 2024

భారతదేశంలో ఇటీవల రోజుల్లో బ్యాంకు ఖాతా వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంతో పాటు టెలికాం రంగంలో పెరిగిన టెక్నాలజీ కారణంగా ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా పొందడం సులభం అయ్యింది.

Join On WhatsApp
Join Our Telegram

Follow On Google News
Follow on Facebook

అలాగే ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాల లబ్ధిని బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుండడంతో బ్యాంకు ఖాతాల ప్రాముఖ్యత పెరిగింది. ముఖ్యంగా డబ్బులు ఇంట్లో దాచుకుంటే దొంగల భయం కారణంగా బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో సాధారణంగా అందరికీ ఓ అనుమానం ఉంటుంది. అసలు మన బ్యాంక సేవింగ్స్ ఖాతాలో ఎంత డిపాజిట్ చేయవచ్చు? డిపాజిట్ పరిమితి ఎంత? అనే అనుమానం అందరికీ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సేవింగ్స్ ఖాతాలో? ఎంత డిపాజిట్ చేయవచ్చో? ఓ సారి తెలుసుకుందాం.

రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌ ఆదాయ వివరాలను అడిగే అవకాశం ఉంది. వారు మీ సమాధానంతో సంత‌ప్తి చెందకపోతే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఒక వేళ విచారణలో పట్టుబడితే 60 శాతం సొమ్మును జరిమానా కింద వసూలు చేసే అవకాశం ఉంది.

పొదుపు ఖాతాలో సొమ్మును పొదుపు చేసేందుకు ఎలాంటి పరిమితి లేదు. కానీ ఓ ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ సొమ్ము డిపాజిట్ చేస్తే ఆ విషయాన్ని సెంట్రల్ బోర్డ్ డైరెక్ట్ ట్యాక్సెస్‌కు తెలియజేయాలి.

పొదుపు ఖాతాలో డిపాజిట్ చేసిన సొమ్ము ఆదాయపు పన్ను పరిధిలోకి దానికి సంబంధించిన సమాచారం ఆదాయపు పన్ను శాఖకు ఇవ్వాలి. అలాగే ఆదాయ వనరుల వివరాలను కూడా ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి.

భారతదేశం జనాభాలో దాదాపు 80 శాతం మంది ప్రజలకు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. భారతదేశంలో యూపీఐ రాకతో డిజిటల్ పేమెంట్స్ సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా దేశంలో చిల్లర సమస్యకు పరిష్కారం దొరికింది.

పొదుపు ఖాతాలో ఎక్కువ మొత్తంలో సొమ్ము ఉంచుకోవడం మంచి చర్య కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ కచ్చితంగా డబ్బును ఖాతాల వంటి సురక్షిత మార్గాల్లో ఉంచాలంటే ఫిక్స్‌డ్ డిపాజిట్‌ వంటి పథకాల్లో పెట్టుబడి పెట్టాలని చెబుతున్నారు.

Post Views: 255
  • TAGS
  • Bank
  • Bank Accounts
  • Savings Account
Previous articleVastu Tips: వచ్చిన ఆదాయం వచ్చినట్లే పోతుందా.? ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే..
Next articleఇటు పవన్ కళ్యాణ్‌కు మద్దతు! అటు వైసీపీ అభ్యర్తి గెలుపు కోసం అల్లు అర్జున్!!
Mannam Web

RELATED ARTICLESMORE FROM AUTHOR

కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్

నేడే రైతుల ఖాతాల్లోకి రూ.6000…ఇలా చెక్ చేసుకోండి

Orbiter V1: రూ.49,999కే టీవీఎస్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. ఆహా అనిపించే ఫీచర్లు!

Also Read

  • All
  • Business
  • Sports News
  • Jobs
  • Money Matters
  • Govt Schemes
  • Interesting
  • Tourism News
  • Technology News
  • Tips
  • Politics
  • Crime News
  • Viral News
  • News
  • AP News
  • TG News
  • National News
  • World News
  • NRI News
  • success stories / Inspiration
  • Bhakthi
  • Vastu
  • Food - Recipes
  • Special Articles ( Usefull Info )
  • Tradition
More

    Viral: ఇదేం బాదుడు సామీ! బిల్లులో ‘గ్యాస్ ఛార్జ్’

    భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..??

    కర్పూరంతో ఇలా చేశారంటే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.. రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు..!

    కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్

    యుద్ధం ఆపే పనిలో కేఏ పాల్.. కామెడీ కాదు!

    Heart Health: తిన్న వెంటనే ఈ పొరపాటు చేస్తున్నారా? మీ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది!

    పని ఒత్తిడితో డీలా పడిపోతున్నారా..? వర్క్ – పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ కోసం బెస్ట్ టిప్స్

    ‘మరో 5 ఏళ్లు టీమిండియా జోలికి పోకండి.. కరెంట్ షాక్ కంటే పవర్ ఫుల్.. మాడి మసైపోతారంతే..’

    నేడే రైతుల ఖాతాల్లోకి రూ.6000…ఇలా చెక్ చేసుకోండి

    భారత్‌కు మరో తలనొప్పి.. బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన అమెరికా అధ్యక్షుడు..

    Education

    • All
    • Students
    • Teachers
    • School Apps - Web Links
    • IMP GOs
    • CSE Proceedings
    • Softwares
    • Applications and Forms
    • Special Programmes in Schools
    • Usefull Videos
    • AP MDM
    • FA and SA Exams
    • Dpt .Tests
    • 10th Class / SSC
    • Lesson Plans
    • Service Rules
    • PRC Related
    • Time Tables
    • Grants
    • Leave Rules
    • Income Tax
    • APGLI / ZPPF / GSI
    • CFMS
    • NT Books
    • Trainings
    More

      APRS CAT 2026: గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్‌ క్యాట్‌ 2026 నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు లింక్‌ ఇదిగో!

      School Holiday: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..మార్చి నెలలో ఏకంగా 11 రోజులు స్కూళ్లకు సెలవులు! ఎప్పుడెప్పుడంటే?

      నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త, నోటిఫికేషన్లు – డీఎస్సీతో సహా..!!

      విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌ ఇదే!

      కుప్పంలో శిక్షణా కేంద్రంను ఏర్పాటుచేసిన హిందాల్కో

      టీజీ ఈఏపీసెట్‌ షెడ్యూల్‌ విడుదల

      విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి : సీఎం చంద్రబాబు

      ఏపీ గిరిజన పాఠశాలల్లో 5వ తరగతి అడ్మిషన్లు – దరఖాస్తు తేదీలు

      ఏపీ విద్యార్థులకు సూపర్ న్యూస్! ఫిబ్రవరి 3 నుంచే ఉచిత పంపిణీ ప్రారంభం

      గ్రూప్‌-2లో భార్యాభర్తలకు ఉద్యోగాలు

      Health

      కర్పూరంతో ఇలా చేశారంటే ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.. రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు..!

      Heart Health: తిన్న వెంటనే ఈ పొరపాటు చేస్తున్నారా? మీ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది!

      పని ఒత్తిడితో డీలా పడిపోతున్నారా..? వర్క్ – పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ కోసం బెస్ట్ టిప్స్

      బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!

      మండుతున్న గ్యాస్ ధరలు.. సిలిండర్ ఆదా చేసే చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..! ఇలా చేస్తే ఖర్చు తగ్గుతుంది!

      సినిమా

      Priyanka Chopra: ప్రియాంక చోప్రా ఆడపడుచు మృతి.. 30 ఏళ్లకే మాయా కిబెల్ ఎలా కన్నుమూసిందంటే?

      విజయ్‌కి కొడుకు బిగ్ షాక్… ఇంటి పేరు మార్చుకున్న జాసన్ సంజయ్!

      Trisha : నేను ఎవరినీ బాధపెట్టను.. నాకు అలాంటి జీవితం వద్దు.. త్రిష సంచలన కామెంట్స్..

      Rashmika: ‘8 ఏళ్లుగా వేధిస్తున్నారు.. ఇకపై ఊరుకోను, 24 గంటల్లోగా ఆ కథనాలు తొలగించండి’.. రష్మిక వార్నింగ్

      Kaala Bhairava: కీరవాణి ఇంట పెళ్లి బాజాలు: కాలభైరవ మనసు గెలిచిన ‘బలగం’ బ్యూటీ?

      Mannam News promises to be a transparent and informative portal, where every user can find the best in the market latest information with recent facts and entertaining news.
      Contact us: mannamnews@gmail.com
      Facebook Instagram Telegram Twitter

      POPULAR POSTS

      ఆర్మీలో NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్.. ఈ అర్హతలుండాలి.. నెలకు రూ.56,100 జీతం

      Highest Temperature: దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత.. 56 డిగ్రీలు నమోదు.. 24 గంటల్లో 54 మంది మృతి

      పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై శనివారం క్లారిటీ రానుందా!

      POPULAR CATEGORY

      • News5580
      • Business4325
      • AP News3880
      • Health3144
      • Politics1945
      • Lifestyle1872
      • Cinema - OTT1473
      • Education1449
      • Jobs1019
      © All rights reserved