School Star Ranking Card Download Link AP How to download School Star Ranking Card pdf
School Star Ranking Card Download Link AP How to download School Star Ranking Card pdf?:
- School Star Ranking Card has been enabled in your school login on the CSE website.
- For this, you have to log in to the cse.ap.gov.in website with your udise code.
- After logging in, click on Services and when it opens, click on Services again.
- There is a R3.0 School Star Ranking Card in it. gsr info – www.gsrmaths.in
- Click on it and the report card will be download directly, take a print and display it on Mega PTM 2024.
Live video:
- CSE వెబ్సైట్లో మీ స్కూల్ లాగిన్ లో స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డ్ ఎనేబుల్ చేశారు.
- దీని కొరకు మీరు cse.ap.gov.in వెబ్సైట్లోకి మీ udise code తో లాగిన్ అవ్వాలి. gsr
- లాగిన్ అయ్యాక Services click చేసి ఓపెన్ అయిన మళ్ళీ services మీద క్లిక్ చేయాలి.
- దానిలో R 3.0 స్కూల్ స్టార్ ర్యాంకింగ్ కార్డు ఉన్నది.
- దాని మీద క్లిక్ చేసి మీకు రిపోర్ట్ కార్డ్ డైరెక్ట్ గా డౌన్లోడ్ అవుతుంది. ప్రింట్ తీసుకుని Mega PTM 2024 నందు డిస్ప్లే చేయవలెను.