Shani Sadhe Sati and Dhaiya Remedy: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడును న్యాయదేవుడు మరియు కర్మదాత అని పిలుస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని.
ఈ దేవుడి అనుగ్రహం ఉన్న వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. శని చెడు దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. సాధారణంగా శని సడేసతి మరియు ధైయా (Shani Sadhe Sati and dhaiya) రెండున్నర సంవత్సరాలుపాటు కొనసాగుతోంది. శనిమహాదశ ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. అయితే సడేసతి కొనసాగుతున్న కొందరు శుభఫలితాలను పొందుతారు. దీని కోసం ఈ సింపుల్ పరిహారాలు చేయండి.
రావి చెట్టు
రావి చెట్టుకు నీరు పోయడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా శనివారం నాడు పీపుల్ చెట్టు కింద వెలగించడం వల్ల శనిదేవుడు సంతోషించి..సాడే సతి మరియు ధైయా ప్రభావాన్ని తగ్గిస్తాడు.
శని చాలీసా
శనివారం నాడు ఏదైనా శని దేవాలయానికి వెళ్లి స్తోత్రం చేసి శని చాలీసా మరియు మంత్రాలను జపించండి. ఈ రోజున శని దేవుడి పేరు మీద తీపి వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది మరియు అతని కోపం క్రమంగా తగ్గుతుంది.
ఇనుప ఉంగరం
శనిదేవుడి కోపాన్ని తగ్గంచడానికి కొందరు రత్నాలను ధరిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఇనుప ఉంగరం ధరించడం వల్ల సడే సతి మరియు ధైయా ప్రభావం తగ్గుతుంది. దీంతో మీరు శుభఫలితాలను పొందుతారు.
పప్పు దానం చేయండి
శనివారం కంది పప్పును నిరుపేదలకు పంపిణీ చేయడం వల్ల సాడేసతి మరియు ధైయా ప్రభావం తగ్గుతుంది. దీంతో మీరు శుభఫలితాలను పొందుతారు.
పప్పు దానం చేయండి
శనివారం కంది పప్పును నిరుపేదలకు పంపిణీ చేయడం వల్ల సాడేసతి మరియు ధైయా ప్రభావం తగ్గుతుంది. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల శనిదేవుడు వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధిని సాధిస్తారు.