బిగ్ బాస్ రెండో వారం నామినేషన్స్‌లో ఉన్నది వీరే.. అందరూ ఆ కంటెస్టెంట్‌కే స్పాట్ పెట్టారుగా

బుల్లితెరప్రేక్షకులఫేవరెట్ రియాలిటీ షో బిగ్‌బాస్ అప్పుడే వారం పూర్తిచేసుకుంది. సెప్టెంబర్ 07నప్రారంభమైనబిగ్బాస్సీజన్ 9లోకి 9మంది సెలబ్రిటీలు, 6 మంది కామనర్స్ కలిపి మొత్తం 15 మంది ఇంట్లోకి అడుగు పెట్టారు . అయితే గేమ్స్ , టాస్కుల్లో పెద్దగా ప్రభావం చూపిని శ్రేష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసింది . ఇక హౌస్ లో రెండో వారం నామినేషన్స్ కూడా ప్రారంభమయ్యాయి . ఇందులో భాగంగా ఒక్కొక్కరు ఇద్దరిని ఎంచుకుని వారికి ఎరుపు రంగు పూసి నామినేట్ చేయాలని చెప్పాడు . దీంతో ముందుగా తనూజ మాస్క్ మ్యాన్ హరీష్‌, ఫ్లోరాలను నామినేట్ చేసింది.


ఆ తర్వాతమర్యాద మనీష్రితూచౌదరిని నామినేట్ చేశాడు. అలాగేభరణికూడాఈలిస్టులోచేరాడు. ఈవారంనామినేషన్స్ ఎపిసోడ్‌లో హౌస్ మేట్స్ ఎక్కువగామాస్క్మ్యాన్ హరిత హరీష్ను టార్గెట్ చేస్తూ నామినేట్ చేయడంగమనార్హం. మొత్తానికిరెండోవారంనామినేషన్స్లిస్టులోహరీష్, భరణి, మనీష్మర్యాద, ప్రియ, డీమన్పవన్, ఫ్లోరా షైనీఉన్నారు. మరివీరిలోఎవరుహౌస్నుంచిబయటకువెళతారోచూడాలి.

కాగామాస్క్మ్యాన్హరితహరీష్విపరీతప్రవర్తనతోకంటెస్టెంట్స్కువిసుగొచ్చినట్లుతెలుస్తోంది. అందుకేపనిగట్టుకునిమరీఅతనినినామినేట్చేస్తున్నాడు. అంతకుముందుహోస్ట్నాగార్జున్కూడాహరీశ్కుగట్టిగానేక్లాస్పీకాడు. అయినామాస్క్మ్యాన్మాత్రంమారడంలేదు. పైగాఇప్పుడుహౌస్లోనిరహారదీక్షకూడాచేపట్టాడు. అయితేబయటమాత్రంఈమాస్క్మ్యాన్కుభారీగామద్దతులభిస్తోంది. అతనికిఎక్కువశాతంఓట్లుపడుతున్నాయి. మరిఈలెక్కనచూసుకుంటేరెండోవారంలోఎవరుఎలిమినేట్అవుతారోలె

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.