అది అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి..
అది అనకాపల్లి జిల్లాలోని జాతీయ రహదారి.. నిత్యం ఆ రూట్ లో వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా కలకలం. భారీ శబ్దంతో ఓ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది.. హైవేపై నుంచి పక్కనున్న పొలంలోకి దూసుకెళ్లింది. వెంటనే తెల్లగా వాయువులు బయటకు వచ్చాయి.. దట్టంగా ఆ ప్రాంతమంతా కమ్మేసింది. దీంతో స్థానికులకు ఒకటే ఆందోళన. భయంతో పరుగు అందుకున్నారు.