ఈ వారం OTT లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు చాలా స్పెషల్

www.mannamweb.com


ఈ వారం మూవీ లవర్స్ చాలా స్పెషల్. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర మూవీ ఈ వారమే థియేటర్ లో రిలీజ్ కాబోతుంది. సో ఇప్పటికే అందరూ మూవీ టికెట్స్ ను బుక్ చేసుకుని ఉంటారు. ఈ వీకెండ్ లోపు ఎలా అయినా మూవీ చూడాలని ఎంతో ఆశతో ఉండి ఉంటారు ప్రేక్షకులు. అయితే అందరికి ఒకేసారి టికెట్స్ దొరకవు కాబట్టి.. ఈలోపు ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలను చూసేయండి. ప్రతి వారం లానే మరొక వారం వచ్చేసింది. ఈ వారం దాదాపు అన్ని ప్రేక్షకులు మెచ్చే సినిమాలే ఉన్నాయి. కాబట్టి ఈ వీకెండ్ ఎంటెర్టైమెంట్ పక్కా అని చెప్పి తీరాలి. మరి ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ కాబోయే సినిమాల లిస్ట్ ఇదే
నెట్ ఫ్లిక్స్ :

పెన్లోప్ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబర్ 24
బ్యాంకాక్ బ్రేకింగ్ (థాయ్ మూవీ) – సెప్టెంబర్ 26
నోబడి వాంట్స్ దిస్ ( ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబర్ 26
సరిపోదా శనివారం (తెలుగు మూవీ) – సెప్టెంబర్ 26
గ్యాంగ్ సియాంగ్ క్రియేచర్ సీజన్ 2(కొరియన్ సిరీస్)- సెప్టెంబర్ 27
రెజ్ బాల్ ( ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబర్ 27
విల్ & హార్పర్ ( ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబర్ 27

అమెజాన్ ప్రైమ్ :

స్కూల్ ఫ్రెండ్స్ సీజన్ 2 (హిందీ సిరీస్)- సెప్టెంబర్ 25
స్త్రీ 2 ( హిందీ మూవీ) – సెప్టెంబర్ 27

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

వాళా (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబర్ 23
9-1-1: లోన్ స్టార్ సీజన్ 5 ( ఇంగ్లిష్ మూవీ)- సెప్టెంబర్ 24
ఇన్ సైడ్ ఔట్ 2 ( ఇంగ్లిష్ మూవీ) – సెప్టెంబర్ 25
గ్రోటస్క్వై రీ (ఇంగ్లిష్ సిరీస్) – సెప్టెంబర్ 26
అయిలా వై లాస్ మిర్రర్ (స్పానిష్ సిరీస్) – సెప్టెంబర్ 27
తాజా ఖబర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబర్ 27

ఆహా :

బ్లింక్ – సెప్టెంబర్ 25

జీ5 :

డీమోంటీ కాలనీ 2 (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 27
లవ్ సితార – సెప్టెంబర్ 227

ఆపిల్ ప్లస్ టీవీ:

మిడ్ నైట్ ఫ్యామిలీ (స్పానిష్ సిరీస్) – సెప్టెంబర్ 25

జియో సినిమా:

హనీమూన్ ఫోటోగ్రాఫర్ ( హిందీ సిరీస్) – సెప్టెంబర్ 27

వీటిలో చాలా మంది ఎదురుచూసే మూవీస్ నాని నటించిన సరిపోదా శనివారం , స్త్రీ 2 వీటితో పాటు డైరెక్ట్ గా ఓటీటీ లో రిలీజ్ కాబోయే శోభిత ధూళిపాళ్ల లవ్ సితార మూవీస్ కోసమే. ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి.