25 సినిమాలు చేస్తే 3 హిట్లు, 2 యావరేజ్.. అయినా క్రేజ్ తగ్గని టాలీవుడ్

టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు సత్తా చాటుతున్నారు. కొత్త కొత్త లతో, కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కంటెంట్ ఉన్న లను ఎంచుకుంటూ మంచి విజయాలను అందుకుంటున్నారు.


అయితే ఓ హీరో మాత్రం సక్సెస్ కోసం చాలా కాలం ఎదురుచూశాడు. వరుసగా లు చేసినా అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 లు చేశాడు ఈ యంగ్ హీరో కానీ అందులో మూడు లు మాత్రమే విజయం సాధించాయి. రెండు లు యావరేజ్ గా నిలిచాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఇటీవలే హిట్ అందుకున్నాడు. ఇంతకూ ఆ యంగ్ హీరో ఎవరో తెలుసా.?

ప్రేమకావాలి తో హీరోగా పరిచయం అయ్యాడు ఆది సాయి కుమార్. తొలి తోనే మంచి విజయాన్ని అందుకున్నడు. ప్రేమకావాలి హిట్ తర్వాత వంటనే లవ్లీ అనే తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ కూడా మంచి విజయాన్ని అందుకుంది. వరుసగా రెండు విజయాలను అందుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాడు ఆది సాయి కుమార్. కానీ ఆతర్వాత ఆది నటించిన లు ప్రేక్షకులను నిరాశపరిచాయి. బ్యాక్ టు బ్యాక్ లు చేసినప్పటికీ అవి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.

అయినా కూడా ఆది వెనకడుగు వేయకుండా లు చేస్తూనే ఉన్నాడు. చూస్తూ చూస్తూనే 24 లు పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే ఇటీవలే తన 25వ శంబాలా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శంబాలా మంచి విజయాన్ని అందుకుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మంచి విజయాన్ని అందుకుంది. దాంతో చాలాకాలం తర్వాత హిట్ రుచి చూశాడు ఆది సాయి కుమార్. ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. అలాగే ఇందులో అర్చన అయ్యర్ కథానాయికగా నటించింది. త్వరలోనే ఈ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఆహాలో ఈ ఈనెల 22 నుంచి అందుబాటులోకి రానుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.