ఎల్జీ స్మార్ట్ TVపై బంపరాఫర్.. 31 వేల TV 12 వేలకే

www.mannamweb.com


టీవీలు దాదాపు అందిరిల్లలో ఉంటున్నాయి. ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలనే యూజ్ చేస్తున్నారు. ఓటీటీ యాప్స్, యూట్యూబ్ వంటి ఫీచర్లు ఉంటుండడంతో స్మార్ట్ టీవీలకు క్రేజ్ పెరిగిపోయింది. మార్కెట్ లో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన టీవీలు అందుబాటులో ఉన్నాయి. అయితే ధరలు కాస్త ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు వెనకడుగు వేస్తారు. ధరలు తగ్గితే బాగుండని ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ టీవీని కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఎల్ జీ టీవీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 31 వేల టీవీని 12 వేలకే సొంతం చేసుకోవచ్చు.

మార్కెట్ లో ఎల్ జీ టీవీలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. నాణ్యత కలిగి ఉండండంతో మార్కెట్ లో మంచి సేల్ ఉంటుంది. మీ ఇంట్లోకి కొత్త టీవీని కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి అవకాశం. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో ఎల్జీ కంపెనీకి చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీలపై 52 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 30990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు 14990కే సొంతం చేసుకోవచ్చు. అయితే సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసినట్లైతే 12 వేలకే కొనుగోలు చేయొచ్చు. బ్రాండెడ్ కంపెనీకి చెందిన టీవీపై ఇంతకంటే మంచి డీల్ మళ్లీ రాదేమో. త్వరగా కొనుగోలు చేయండి.

32 ఇంచుల ఎల్జీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ 768పీ రెసొల్యూషన్ తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ 60హెచ్ జెడ్ గా ఉంది. నెట్ ఫ్లిక్స్, ప్రైమ్
వీడియో, డిస్నీ+హాట్ స్టార్, ఆపిల్ టీవీ, సోని లివ్, డిస్కవరీ, జీ5, వూట్, యుప్ టీవీ, యూట్యూబ్, జియో సినిమా ఇలా అన్ లిమిటెడ్ ఓటీటీ యాప్స్ పొందొచ్చు. 5జెన్ ఏఐ ప్రాసెసర్ తో పనిచేస్తుంది.