NTPC : ఎన్‌టీపీసీలో 400 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.


నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 40% మార్కులతో BE, BTech (మెకానికల్, ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత సాధించి 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అయితే, రిజర్వేషన్ల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 1 లోపు దరఖాస్తు చేసుకోవాలి. వివరాల కోసం, మీరు వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.