5 వేల సౌండ్ బార్ కేవలం రూ.1649కే.. దాదాపుగా 67 శాతం డిస్కౌంట్ తో.. ఈ మధ్య కాలంలో మంచి సౌండ్ బార్ ల వాడకం చాలా ఎక్కువ అయింది.
ఇప్పుడు చెప్పే సౌండ్ బార్ లో 2000mAh Battery I RGB Lights I Honeycomb Design I AUX, Bluetooth, USB & TWS I BT Speaker for TV, Mobile, PC, Laptops వంటి ఫీచర్స్ ఉన్నాయి.
Soundbar అసలు ధర రూ.4,999.. అయితే 67 శాతం డిస్కౌంట్ తో రూ.1649కే అందుబాటులో ఉంది.