50MP కెమెరా, 5000mAh బ్యాటరీ, 8GB ర్యామ్‌ 5G స్మార్ట్‌ఫోన్ పై రూ.2000 డిస్కౌంట్‌

www.mannamweb.com


ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ భారత్‌ మార్కెట్‌లో (iQOO Z9 5G Smartphone) ఈ సంవత్సరం మార్చిలో విడుదల అయింది. రూ.20,000 ధర సెగ్మెంట్‌లో లాంచ్‌ అయింది. రెండు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా సహా 5000mAh బ్యాటరీతో లాంచ్‌ కానుంది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాంలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్ ధర తగ్గింది. సుమారు రూ.2000 వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు బ్యాంకు కార్డుల ద్వారా మరింత డిస్కౌంట్‌ను పొందవచ్చు.

ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు : ఐకూ Z9 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం రెండు స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లో లభిస్తోంది. విడుదల సమయంలో 128GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వేరియంట్ ధర రూ.17,850 గా ఉంది.

అదే అమెజాన్‌లో 128GB స్టోరేజీ వేరియంట్ (iQOO Z9 5G Pricedrop) ధర రూ.18,499 గా ఉంది. రూ.500 కూపన్‌ డిస్కౌంట్‌ను అదనంగా పొందవచ్చు. ఫలితంగా రూ.17,999 కే కొనుగోలు చేయవచ్చు. అదే 256GB స్టోరేజీ వేరియంట్‌ను రూ.20,499 కే సొంతం చేసుకోవచ్చు. ఈ వేరియంట్‌పై రూ.1,000 కూపన్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా రూ.19,499 కే కొనుగోలు చేయవచ్చు. ఐకూ Z9 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు : ఈ ఐకూ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల FHD+ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 300Hz టచ్‌ శాంప్లింగ్, 1800 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌. 91.90 శాతం స్క్రీన్‌ టూ బాడీ రేషియోతో అందుబాటులో ఉంది. DT స్టార్‌ 2 ప్లస్‌ గ్లాస్‌ రక్షణను కలిగి ఉంది.

Read more at: https://telugu.gizbot.com/mobile/iqoo-z9-5g-smartphone-received-price-drop-on-amazon-and-flipkart-check-full-details-037459.html?_gl=1*6kc9ia*_ga*MTQ5MDQ3Mjg2My4xNzE5NDgwMzg1*_ga_09Y63T23W1*MTczMzQ3NzE0MC4xMS4xLjE3MzM0Nzc0ODIuMC4wLjA.