65 అంగుళాల పెద్ద టీవీ.. మిస్సైతే మళ్లీ కొనలేరు

మీ ఇంట్లో ఒక మంచి క్లారిటీ, క్వాలిటీ కలిగిన పెద్ద స్మార్ట్టీవీని కొనుక్కోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఇది మీ కోసమే. అమెజాన్లో 65-అంగుళాల స్మార్ట్ టీవీ( tv offers) లపై ఉత్తమ డీల్స్ ఉన్నాయి.


బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా ఈ టీవీ ధరను మరింత తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Hisense

65 -అంగుళాల E7Q సిరీస్ స్మార్ట్ టీవీ రూ.44,999 ధరకు అందుబాటులో ఉంది. Amazonలో కూపన్ ఆఫర్ రూ.500 లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ.3,000) ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత ఈ 65 అంగుళాల టీవీని కేవలం రూ.41,499కి కొనుక్కోవచ్చు.

VW 65-inch Pro Series Smart TV

VW 65-అంగుళాల ప్రో సిరీస్ స్మార్ట్ టీవీ అమెజాన్లో రూ.34,999 ధరకు లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ.3,000) ఉన్నాయి. ఈ తగ్గిపు తర్వాత ఇది రూ.31,999లకు లభిస్తుంది.

Toshiba 65-inch E350RP Series Smart TV

Toshiba 65-అంగుళాల E350RP సిరీస్ స్మార్ట్ టీవీ అమెజాన్లో రూ.42,999 కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ.3,000) ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత Toshiba స్మార్ట్ టీవీ కేవలం రూ.39,999కి కొనుక్కోవచ్చు.

Philips 65-inch 8100 Series Smart TV

ఫిలిప్స్ 65-అంగుళాల 8100 సిరీస్ స్మార్ట్ టీవీ ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో రూ.45,999 కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ.3,000) ఉంటుంది. దీని తర్వాత Philips స్మార్ట్టీవీని కేవలం రూ.42,999కి దొరుకుతుంది.

TCL 65-inch Metallic Bezel-less Series Smart TV

TCL 65-అంగుళాల మెటాలిక్ బెజెల్-లెస్ సిరీస్ స్మార్ట్ టీవీ అమెజాన్లో రూ.45,990 కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్లలో ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ చెల్లింపులపై 7.5% తక్షణ తగ్గింపు (రూ.3,000) ఉంటుంది. ఈ తగ్గింపు తర్వాత దీనిని రూ.42,990కి సొంతం చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.