దేశంలో ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లు పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీపావళి పండగ సందర్భంగా వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
ప్రస్తుతం ఎక్కడ చూసినా పండగ ఆఫర్లే. దుస్తుల తగ్గర నుంచి తల్లో పెట్టుకునే పిన్సీస్ వరకు కూడా ఆఫర్లలో వస్తున్నాయి. దుస్తల విషయంలో ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఆఫర్స్ కనిపిస్తుంటే.. కొందరేమో బట్టలను కేజీల్లో అమ్ముతున్నారు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువల విషయంలో అయితే ఈ కామర్స్ సైట్స్ పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.
దేశంలో ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లు పోటీ పడి మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దీపావళి పండగ సందర్భంగా వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ ఫెస్టివ్ ధమాకా సేల్‌ను అక్టోబర్ 4 నుంచి ఆరంభించింది.
మీరు వాషర్ కొనాలని భావిస్తుంటే ఇదే రైట్ టైమ్. ఎందుకంటే ఫ్లిప్ కార్ట్‌లో భారీగా తగ్గింపు ధరల్లో వాషర్స్ లభిస్తున్నాయి. ప్రముఖ టాటా బ్రాండ్ వోల్టాస్ 7.5 కేజీల వాషర్ ఫ్లిప్ కార్ట్‌లో కేవలం రూ. 5, 225లకే సేల్స్‌కు ఉంది. దీని వాస్తవ ధర రూ.7.449 కాగా.. ఫ్లిప్ కార్ట్‌లో 30 శాతం తగ్గింపుకు లభిస్తుంది.
ఇక ఈ వాషర్ ఏడాది వారంటీతో వస్తుంది. మోటర్‌కు 5 ఏళ్ల వారంటీ ఉంటుంది. ఏడాది వారంటీలో వాష్ మోటర్ వస్తుంది. మోటార్ 700 ఆర్‌పీఎంతో పని చేస్తుంది. 7.5 కేజీల వరకు మీరు బట్టలను ఒకేసారి వాష్ చేయొచ్చు. ఇది టాప్ లోడ్. ప్లాస్టిక్‌తో తయారవ్వడంతో తుప్పు పట్టే అవకాశం ఉండదని సైట్ పేర్కొంటుంది.
రివ్యూస్ విషయానికి వస్తే.. కస్టమర్లు దీనికి 4.1 రేటింగ్ ఇచ్చారు. పర్పామెన్స్ విషయంలో 3.9.. డిజైన్ విషయంలో 3.9.. డెలివరీ ఇన్‌స్టాలేషన్‌కు 3.8.. వాల్యూ ఫర్ మనీకి 3.9 రేటింగ్స్ ఇచ్చారు. కస్టమర్లు కూడా హైలీ రికమండెడ్ అంటూ కామెంట్స్ పెట్టారు. నలుగురు వ్యక్తుల కుటుంబానికి ఈ వాషర్ సరిగ్గా సరిపోతుందని అభిప్రాయపడుతున్నారు. 6 వేల లోపే దొరుకుతుంది కాబట్టి బేసిక్ వాషర్ చాలనుకునే వారు ఈ వాషర్‌ను ఒకసారి చూడొచ్చు.
నచ్చితే కొనుగోలు చేయవచ్చు. ఈ వాషర్ కేవలం మెరూన్, వైట్ కలర్స్‌లో మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. ఈ ఆఫర్‌ను ఫ్లిప్ కార్ట్ ఎప్పుడైనా తీసేసే అవకాశం ఉంటుది. మీరు కొనాలనుకుంటే మొదట వాషర పీచర్స్.. ఆ తర్వాత ధర ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. పేమెంట్ చేసేముందు సైట్ వివరాలు, బిల్లింగ్ వివరాలను ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోండి. సైట్ కంటే కూడా యాప్‌లో కొనుగోలు చేయడం మంచిది.
(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ కామర్స్ వెబ్‌సైట్స్‌లో కొనుగోలు చేసే ముందు అన్ని వివరాలు చెక్ చేసుకొని కొనండి. ఈ కథనం ఈ వస్తువును కొనమని చెప్పడం లేదు. గమనించగలరు)
































