బాబోయ్.. 8 అల్పపీడనాలు వరుసపెట్టి.. ఒకదాని వెంట మరొకటి

www.mannamweb.com


భయంకరమైన వర్షం.. ఊహించని వరదలు.. వాన పడిందంటే.. కుంభవృష్టే. అసలీ మాటలు వింటేనే.. విజయవాడ వరదలతో పాటు.. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కళ్లముందు కదలాడతాయి. వెన్నులో వణుకు పుట్టిస్తాయి. కానీ ఇలాంటివాటికి కారణమవుతున్న అల్పపీడనాలు.. తెలుగురాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు.. ఉగ్రరూపం దాల్చాయంటే..

భయంకరమైన వర్షం.. ఊహించని వరదలు.. వాన పడిందంటే.. కుంభవృష్టే. అసలీ మాటలు వింటేనే.. విజయవాడ వరదలతో పాటు.. వివిధ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు కళ్లముందు కదలాడతాయి. వెన్నులో వణుకు పుట్టిస్తాయి. కానీ ఇలాంటివాటికి కారణమవుతున్న అల్పపీడనాలు.. తెలుగురాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు.. ఉగ్రరూపం దాల్చాయంటే.. ప్రజలకు కంటిమీద కునుకు ఉండదు. ఏ తీరమైతే ఆహ్లాదాన్ని పంచుతుందో.. అదే తీరం.. కన్నీటి సంద్రాన్ని మిగులుస్తోంది. పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రంలో ఎందుకు అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి? భీకరమైన వర్షాలు.. ఎందుకు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి? నేను మీకిప్పుడు కొన్ని తేదీలు చెబుతాను. క్యాలండర్ లో ఆ తేదీలను చూస్తే.. కళ్ల వెంట కన్నీరు ఆగదు. ఎందుకంటే.. అవి తెలుగునాట తేరుకోలేని కష్టాన్ని, నష్టాన్ని.. చెప్పుకోలేని బాధను, అంతులేని ఆవేదనను మిగిల్చాయి.