థియేటర్‌లో 9 సినిమాలు.. ఓటీటీలో 15 చిత్రాలు/సిరీస్‌లు

థియేటర్లలో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. గతవారం కోర్ట్‌, దిల్‌రూబా సినిమాలు రిలీజవ్వగా ఈవారం మరికొన్ని చిన్న సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. అటు ఓటీటీలోనూ హిట్‌ చిత్రాలు, సిరీస్‌లు రిలీజయ్యేందుకు రెడీ అయ్యాయి. మరి ఈ వారం (మార్చి 17 నుంచి 23 వరకు) అటు థియేటర్‌లో, ఇటు ఓటీటీ (OTT)లో విడుదలయ్యే సినిమాలేంటో చూసేద్దాం..


థియేటర్‌లో రిలీజయ్యే సినిమల జాబితా..
🎥 షణ్ముఖ – మార్చి 21
🎥 పెళ్లి కాని ప్రసాద్‌ – మార్చి 21
🎥 కిస్‌ కిస్‌ కిస్సిక్‌ – మార్చి 21
🎥 టుక్‌ టుక్‌ – మార్చి 21
🎥 అనగనగా ఆస్ట్రేలియాలో – మార్చి 21
🎥 ఆర్టిస్ట్‌ – మార్చి 21
🎥 ది సస్పెక్ట్‌ – మార్చి 21

ఇవే కాకుండా రెండు సూపర్‌ హిట్‌ సినిమాలు రీరిలీజ్‌ అవుతున్నాయి. మార్చి 21న ప్రభాస్‌ ‘సలార్‌: సీజ్‌ ఫైర్‌’, నాని, విజయ దేవరకొండల ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాలు ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శితం కానున్నాయి.

ఓటీటీ విషయానికి వస్తే..

నెట్‌ఫ్లిక్స్‌
విమెన్‌ ఆఫ్‌ ది డెడ్‌ 2 (వెబ్‌ సిరీస్‌) – మార్చి 19
ఆఫీసర్‌ ఆన్‌ డ్యూటీ – మార్చి 20
బెట్‌ యువర్‌ లైఫ్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 20
ఖాకీ: ది బెంగాల్‌ చాప్టర్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 20
ది రెసిడెన్స్‌ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 20
లిటిల్‌ సైబీరియా – మార్చి 21
రివిలేషన్స్‌ – మార్చి 21

జియో హాట్‌స్టార్‌
అనోరా (ఆస్కార్‌ విన్నింగ్‌ మూవీ) – మార్చి 17
గుడ్‌ అమెరికన్‌ ఫ్యామిలీ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 19
కన్నెడ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 21
విక్‌డ్‌ – మార్చి 22

ఆహా
బ్రహ్మా ఆనందం – మార్చి 20

అమెజాన్‌ ప్రైమ్‌
డూప్లిసిటీ – మార్చి 20
స్కై ఫోర్స్‌ – మార్చి 21

అమెజాన్‌ ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌
లూట్‌ కాంట్‌ (వెబ్‌ సిరీస్‌) – మార్చి 20