ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎఫ్ ఖాతాదారులు 50వేల వరకు బెనిఫిట్స్ పొందే అవకాశం కల్పించింది.రిటైర్మెంట్ తర్వాత ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తన కస్టమర్లకు లేదా సబ్ స్కైబర్లకు సరైన రిటైర్మెంట్ పొదుపు ప్లాన్స్ అందిస్తుంది.ఈ ప్రయోజనం ప్రధానంగా లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ స్కీమ్ కింద లభిస్తుంది. అంటే, మీరు మీ పీఎఫ్ ఖాతాలో నిరంతరంగా కొంత కాలం పాటు క్రమం తప్పకుండా కంట్రిబ్యూషన్ చేస్తే, మీరు ఈ ప్రయోజనానికి అర్హులు అవుతారు.అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.ఈ రూల్ ఒకే అకౌంట్ లో వరుసగా 20ఏళ్లు విరాళం అందించిన కస్టమర్లకు లాయల్టీ కమ్ లైఫ్ బెనిఫిట్ స్కీమ్ పొందేందుకు అర్హులు అవుతారు.
ఈ ప్రయోజనం ప్రధానంగా లాయల్టీ-కమ్-లైఫ్ బెనిఫిట్ స్కీమ్ కింద లభిస్తుంది. అంటే, మీరు మీ పీఎఫ్ ఖాతాలో నిరంతరంగా కొంత కాలం పాటు క్రమం తప్పకుండా కంట్రిబ్యూషన్ చేస్తే, మీరు ఈ ప్రయోజనానికి అర్హులు అవుతారు.మీరు ఒకే పీఎఫ్ ఖాతాలో కనీసం 20 సంవత్సరాలు నిరంతరంగా కంట్రిబ్యూషన్ చేసి ఉండాలి.ఉద్యోగం మారినప్పటికీ, మీ పాత పీఎఫ్ ఖాతాలోనే కంట్రిబ్యూషన్ కొనసాగించాలి.మీ EPFO ఖాతాను లాగిన్ చేసి, ఈ స్కీమ్ గురించి మరింత సమాచారం పొందవచ్చు. మీకు ఏవైనా సందేహాలు ఉంటే, సమీపంలోని EPFO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.ఈ ప్రయోజనం మీ ఆర్థిక భద్రతను మరింత పెంచుతుంది. భవిష్యత్తులో ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడితే, ఈ నిధి మీకు ఉపయోగపడుతుంది.