ఎండాకాలం వచ్చేసింది. ఈ క్రమంలో ACలను వినియోగించే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొన్ని ACలు పేలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ACలు పేలకుండా ఉండేందుకు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ప్రస్తుతం summer రానే వచ్చింది. దీనికి తోడు ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈ వేడికి అప్పుడప్పుడు బయట ఏర్పాటు చేసే air conditioners (ACలు) కూడా పేలే అవకాశం ఉంది. ఆ క్రమంలో ACలు పేలడం లేదా fire ప్రమాదాలను సంభవించేలా చేస్తాయి. అయితే ఈ ACల పేలుడానికి అనేక కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా AC సరిగ్గా పనిచేయకపోవడం లేదా తప్పుడు maintenance కారణంగా జరుగుతుందని అంటున్నారు. అయితే ACలను పేలకుండా సురక్షితంగా, సమర్థవంతంగా ఉపయోగించడానికి కొన్ని సాధారణ tips పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
AC పేలడానికి గల కొన్ని ముఖ్యమైన కారణాలు
- Compressor వేడెక్కడం – ACలోని compressor ఎక్కువ సమయం పనిచేసి, break లేకుండా కొనసాగితే, వేడి ఎక్కువగా వస్తుంది. ఈ వేడిమి పెరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.
- Electrical wiring లోపాలు – ACలోని electrical wires సరిగ్గా fit చేయకపోతే లేదా తగిన replacement లేకుండా ఉపయోగించినట్లయితే, short circuit లేదా sparks జరిగే అవకాశముంటుంది. దీని వల్ల fire ప్రమాదం ఏర్పడవచ్చు.
- Gas leakage – పాత లేదా damaged pipes ద్వారా refrigerant gas leak అయ్యే ప్రమాదం ఉంది. ఈ gas మంటలు చెలరేగి explosionకు కారణమవుతుంది. ఇది ఎక్కువగా పాత ACలలో కనిపిస్తుంది.
- Dirty filters – ACలోని filters block అవడం లేదా dust వల్ల unit కఠినంగా పనిచేయడం వల్ల, AC overheating అయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల, సరిగా maintain చేయని ACలు ప్రమాదాలకు గురవుతాయి.
- Voltage fluctuations – electrical supplyలో sudden spikes లేదా drops AC పరికరాలను damage చేయవచ్చు. దీనివల్ల high heat, sparks లేదా fire ప్రమాదానికి దారితీసే chance ఉంటుంది.
AC పేలుళ్లను నివారించడానికి చిట్కాలు
మీ AC సురక్షితంగా, సమర్థవంతంగా పనిచేయడానికి కొన్ని సాధారణ precautions తీసుకోవడం చాలా అవసరం.
- Regular servicing – మీ ACని ప్రతి సంవత్సరంలో కనీసం రెండు సార్లు professionalగా service చేయించాలి. Gas leaks, wiring, filters, ఇతర భాగాల inspection చేయించడం ద్వారా major accidents నివారించవచ్చు.
- Avoid continuous usage – ACని చాలా hours నిరంతరం run చేయడం వల్ల, అది overheat అయ్యే ప్రమాదం ఉంది. Heat ఎక్కువగా ఉన్నప్పుడు, ACకి break ఇవ్వడం ముఖ్యం.
- Use voltage stabilizer – electrical faults లేదా voltage fluctuations ACకి harmful. Voltage stabilizer ఉపయోగించి ఈ problem నివారించవచ్చు.
- Ensure proper airflow – మీ AC unit చుట్టూ sufficient space ఉండేలా చూసుకోండి. Debris, leaves లేదా dust AC unitను block చేస్తే, అది efficiently పనిచేయదు.
- Strange smells or noises – ACలో unusual smell లేదా sound గమనించినట్లయితే, వెంటనే technicianని call చేయండి.
- Proper wiring – quality wiring మాత్రమే ఉపయోగించండి. Cheap extension cables ACకు damage కలిగిస్తాయి.