ఓటీటీ ప్రియులకు మళ్లీ పండగే.. ఒక్క రోజే 26 సినిమాలు

చూస్తుండగానేవీకెండ్వచ్చేస్తోంది. గతవారంలాగేఈసారికూడావరుసగామూడురోజులురావడంసినీప్రియులకుపండగే. ఈవారంథియేటర్లలోరెండుపెద్దసినిమాలుకూలీ, వార్-2 ఇప్పటికే సందడి చేస్తున్నాయి . ఓకే రోజు రిలీజైన ఈ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ వస్తోంది . ఈ వారాంతంలో మూడు రోజుల పాటు సెలవులు రావడం ఈ చిత్రాలకు కలిసొచ్చే అవకాశముంది .


మరోవైపుఈశుక్రవారంస్వాతంత్ర్యదినోత్సవం, ఆతర్వాతశ్రీకృష్ణజన్మాష్టమి, సండేసెలవులుకావడంతోఓటీటీప్రియులుసైతంచిల్అయ్యేందుకురెడీఅవుతున్నారు. ఈవారంలోవీకెండ్లోఫ్యామిలీతోకలిసిసినిమాలుచూసేందుకుప్లాన్చేసుకుంటున్నారు. అందుకుతగ్గట్టుగానేకొత్తసినిమాలు, వెబ్సిరీస్లుఒక్కరోజేసందడిచేసేందుకుసిద్ధమైపోయాయి. ఈఫ్రైడేఓటీటీమూవీస్లోకాజోల్నటించినమా, ‍అనుపమపరమేశ్వరన్కోర్ట్డ్రామాజానకివివర్సెస్స్టేట్ఆఫ్కేరళకాస్తాఆసక్తిపెంచుతున్నాయి. వీటితోసూపర్మ్యాన్హాలీవుడ్మూవీ, పలువెబ్సిరీస్లుస్ట్రీమింగ్కువచ్చేస్తున్నాయి. మీకునచ్చినసినిమాఏయేఓటీటీలోస్ట్రీమింగ్కానుందోచూసేయండిమరి.

నెట్‌ఫ్లిక్స్

రోల్మోడల్స్(మూవీ)- ఆగస్టు 15

అవుట్ల్యాండర్(వెబ్సిరీస్సీజన్-7- ఆగస్టు 15

ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15

సెల్ఫ్రిలయన్స్ (మూవీ)-ఆగస్టు 15

లవ్ఈజ్బ్లైండ్యూకే(సీజన్-2)- ఆగస్టు 15

సాంగ్స్ఫ్రమ్దిహోల్(మూవీ)- ఆగస్టు 15

ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15

ఫిట్ఫర్టీవీ(రియాలిటీషో)- ఆగస్టు 15

మిస్గవర్నర్– (సీజన్-1)- ఆగస్టు 15

ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 15

ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15

మా(హిందీమూవీ)- ఆగస్టు 15

అమెజాన్ప్రైమ్

సూపర్మ్యాన్(హాలీవుడ్మూవీ)- ఆగస్టు 15

ఎంఎక్స్ప్లేయర్

సేనాగార్డియన్స్ఆఫ్దినేషన్– ఆగస్టు 15

జియోహాట్‌స్టార్

కృష్ణకోలవ్స్టోరీ(మూవీ)- ఆగస్టు 15

మోజావేడైమండ్స్ (మూవీ)– ఆగస్టు 15

బ్యూటీఫుల్డిజాస్టర్ (మూవీ)– ఆగస్టు 15

ఏలియన్ఎర్త్ (మూవీ) ఆగస్టు 15

లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15

బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 17

జీ5

జానకి వి vs స్టేట్ ఆ‍ఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 15

సన్నెక్స్ట్..

గుడ్డే-(తమిళమూవీఆగస్టు-15

గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)– ఆగస్టు 15

అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15

ఆహా తమిళం..

యాదుమ్ అరియాన్- ఆగస్టు 15

మూవీ సెయింట్స్

కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) – ఆగస్టు 15

ఆపిల్ ప్లస్ టీవీ

స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.