ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం ఐదుగురికి స్థాన చలనం కలిగిస్తూ..
ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె.హర్షవర్ధన్, గిరిజన రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీగా సదా భార్గవి, ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీగా టీఎస్ చేతన్, ఆప్కో ఎండీగా ఆర్. పావనమూర్తి, గ్రామవార్డు సచివాలయాలశాఖ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా హెచ్.ఎం. ధ్యానచంద్ర నియమితులయ్యారు.
Also Read
Education
More