Acer 109 cm: ఎసర్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 50,999కాగా సేల్‌లో భాగంగా 47 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి సొంతం చేసుకోవచ్చు.
ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇందులో క్యూఎల్ఈడీ స్క్రీన్‌ను అందించారు.
Sony BRAVIA 3 Series: సోనీ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 1,29,900కాగా ఏకంగా 42 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 75,990కి లభిస్తోంది. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్డీ స్క్రీన్‌ను అందించారు. ఇందులో 20 వాట్స్ అవుట్ పుట్ డాల్బీ ఆటమ్స్‌ను అందించారు.
TCL 101 cm: ఈ సేల్‌లో లభిస్తున్న మరో బెస్ట్ ఆప్షన్ టీసీఎల్ స్మార్ట్ టీవీ. ఈ టీవీ అసలు ధర రూ. 35,990కాగా ఏకంగా 56 శాతం డిస్కౌంట్‌తో రూ. 15,990కి సొంతం చేసుకోవచచు. ఇక ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 డిస్కౌంట్ పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వైఫై, యూఎస్బీ, ఈథర్నెట్, హెచ్డీఎమ్ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
Vu 126cm: వీయూ 50 ఇంచెస్ స్మార్ట్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 50,000కాగా సేల్‌లో భాగంగా 36 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 31,999కే సొంతం చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ టీవీలో 4కే క్వాంటమ్ డాట్ టెక్నాలజీని అందించారు. అలాగే వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్డీఎమ్ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
Xiaomi 138 cm: షావోమీ 55 ఇంచెస్ టీవీపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ టీవీ అసలు ధర రూ. 54,999కాగా అమెజాన్‌లో 35 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 35,999కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 4 వేల వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 55 ఇంచెస్‌తో కూడిన 4కే స్క్రీన్‌ను అందించారు. ఈ స్క్రీన్ 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. వైఫై, యూఎస్బీ, ఈథర్ నెట్, హెచ్డీఎమ్ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.