Audi: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సొంత వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
పైగా చాలా మంది కార్లు ని ఇష్టపడుతూ ఉంటారు కొత్త కార్లు ని కొనుగోలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక కారు ఉన్నప్పటికీ మళ్లీ కార్లని మార్చడానికి చూస్తూ ఉంటారు. ఆడి కార్లని కూడా చాలామంది కొంటూ ఉంటారు. ఆడి కార్లని గమనించినట్లయితే ఆడి లోగోలో మొత్తం నాలుగు రింగులు ఉంటాయి. అయితే అసలు ఎందుకు ఈ రింగులు ఉంటాయి..? దాని వెనుక కారణం ఏంటి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు చూద్దాం నిజానికి కార్లకి సంబంధించిన తెలియని విషయాలు తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది ఇటువంటి కొత్త విషయాలని తెలుసుకుంటే మనకి తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి.
Audi logo rings meaning
ఆడి కార్లను కూడా చాలామంది కొంటూ ఉంటారు అయితే ఆడి కార్ల ను చూస్తారు తప్పించి ఈ లోగో వెనుక కారణం తెలుసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు ఒకవేళ సందేహం వచ్చినా క్లియర్ అయ్యి ఉండదు. ఆడి కారు లోగో చూసినట్లయితే మొత్తం నాలుగు రింగులు ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు ఈ రింగుల ని కేవలం డిజైన్ కోసం సెలెక్ట్ చేయలేదు. 20వ శతాబ్దం ప్రారంభంలో నాలుగు విభిన్న ఆటోమొబైల్ తయారీదారుల విలీనంలో ఇది ప్రారంభమైంది. ఆడి డీకే డబ్ల్యూ హార్చ్ వండర్న్ ఈ కంపెనీలు ప్రతి ఒక్కటి వంటి సొంత ప్రత్యేక బలాలు ప్రత్యేకతలతో ఆటో యూనియన్ ఈజీగా ఏర్పడ్డాయి. ఆర్థిక సవాళ్ళని ముఖ్యంగా 1929 ప్రపంచ మాంద్యం నుండి బయటపడాల్సిన అవసరం ఉంది.
ఆడి బ్రాండ్ మూలలు ఆగస్టు 1899 వరకు హాచ్ లో హార్జెన్సీ స్థాపించబడ్డ సమయంలో విస్తరించాయి. తరవాత కొత్త కంపెనీని స్థాపించింది ట్రేడ్ మార్క్ సమస్యల కారణంగా కొత్త వెంచర్ కోసం దాన్ని ఇంటి పేరు ఉపయోగించుకోలేకపోయింది బదులుగా హార్ష్ లాటిన్ అనుమదం ఆడి అని ఎంచుకుంది. ఆడి కారుకి ఉన్న నాలుగు రింగులు నాలుగు సంస్థల ఐక్యత బలాన్ని సూచిస్తాయి ఆవిష్కరణ నాణ్యత పట్ల వారి సామూహిక ను ప్రతిబింబిస్తాయి సంవత్సరాలుగా లోగో లో ఎన్నో మార్పులు వచ్చాయి కానీ ఎప్పుడూ కూడా అసలు గుర్తింపుని ఉంచింది. వ్యక్తిగత బ్రాండ్ లోకల్ నుండి ఏకీకృత నాలుగు రింగులకి మారడం కూడా ఏకీకరణ లక్ష్యాన్ని సూచిస్తుంది (Audi).