సినీ ప్రపంచంలోఎంతోప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ – 2025’ ( Dadasaheb Phalke International film festival awards 2025) ముంబైలో ఘనంగా జరిగింది.
2024లోవిడుదలైనసినిమాలు, నటీనటులుఅత్యుత్తమప్రతిభకనబరిచినవారికిఅవార్డ్లుదక్కాయి. ఈక్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మరోసారి సత్తా చాటింది. ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్‌గాఈచిత్రం నిలిచింది. బాలీవుడ్సినిమా ‘స్త్రీ 2’ ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకుంది.
అవార్డ్ విజేతలు వీరే..
బెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్- కల్కి 2898 AD
ఉత్తమచిత్రం- స్త్రీ 2
క్రిటిక్స్ఉత్తమ చిత్రం:లాపతా లేడీస్
ఉత్తమ నటుడు- కార్తీక్ ఆర్యన్(భూల్ భూలయ్యా 3)
క్రిటిక్స్ ఉత్తమ నటుడు – విక్రాంత్ మాస్సే (సెక్టార్ 36)
ఉత్తమ నటి- కృతి సనన్ (స్త్రీ 2)
బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్- నితాన్షీ గోయెల్
ఉత్తమ సంగీత దర్శకుడి- దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప 2)
ఉత్తమ దర్శకుడు- కబీర్ ఖాన్ (చందు ఛాంపియన్)
ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్- దినేశ్ విజన్
ఎక్స్‌లెన్స్ ఇన్ ఇండియన్ సినిమా- శిల్పాశెట్టి
ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్- ఏఆర్ రెహమాన్
ఉత్తమ వెబ్‌సిరీస్- హీరామండి
ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- జితేంద్ర కుమార్ (పంచాయత్- 3)
ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- హుమా ఖురేషి
ఉత్తమ దర్శకుడు (వెబ్ సిరీస్)- సంజయ్ లీలా భన్సాలీ (హీరామండి)
క్రిటిక్స్ ఉత్తమ నటుడు (వెబ్ సిరీస్)- వరుణ్ ధావన్
క్రిటిక్స్ ఉత్తమ నటి (వెబ్ సిరీస్)- సోనాక్షి సిన్హా (హీరామండి)
































