ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికీ శుభవార్త. బ్యాంక్ లో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఏది మంచి అవకాశం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఇందులో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల సంఖ్య : 62
ఖాళీల వివరాలు : సెంట్రల్ బ్యాంక్ డేటా ఇంజనీర్/స్పెషలిస్ట్ – 3, డేటా సైంటిస్ట్ – 2, డేటా ఆర్కిటెక్ట్/క్లౌడ్ ఆర్కిటెక్ట్/డిజైనర్/మోడలర్ – 2, ML Ops ఇంజనీర్ – 2, AI స్పెషలిస్ట్ – 2 ,క్యాంపెయిన్ మేనేజర్ (SEM & SMM) – 1, SEO స్పెషలిస్ట్ – 1, గ్రాఫిక్ డిజైనర్ & వీడియో ఎడిటర్ – 1, కంటెంట్ రైటర్ (డిజిటల్ మార్కెటింగ్) – 1, మార్టెక్ స్పెషలిస్ట్ – 1, నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్ (L2) – 6, నియో సపోర్ట్ రిక్వైర్‌మెంట్ ( L1) – 10, ప్రొడక్ట్ అసిస్టెంట్ / టెక్నికల్ అసిస్టెంట్ ఇంజనీర్ – 10, డిజిటల్ పేమెంట్ అప్లికేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ – 10,
డెవలపర్ / డేటా అసిస్టెంట్ ఇంజనీర్ – 10 పోస్టులు
దరఖాస్తు చివరి తేదీ: 12 జనవరి 2025
వయసు: వివిధ పోస్టులను బట్టి వయసు
విద్య అర్హత: వివిధ పోస్టులను బట్టి విద్య అర్హత
దరఖాస్తు ఫీజు: జనరల్/EWS/OBC కేటగిరీకి అభ్యర్థులకు ఫీజు : 750గా ఉంది. ఇక SC/ST/PWBD అభ్యర్థులకు GST దరఖాస్తు ఫీజు మినహాయింపు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ
వెబ్ సైట్: Centralbankofindia.co.in
మరిన్ని వివరాలకు Centralbankofindia.co.in అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయండి.