Curd Benefits: పెరుగుని ఇలా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందట..

www.mannamweb.com


Curd Benefits : పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే, దీనిని తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..అందుకోసం ఎలా తీసుకుంటే మంచిదో తెలుసుకోండి.
కొలెస్ట్రాల్‌లో రెండు రకాలు ఉన్నాయి. చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్తనాళాల్లో ఇబ్బందులు వస్తాయి. దీనికారణంగా హైబీపి పెరుగుతుంది.
ఈ రోజుల్లో అధిక కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. దీని కారణంగా రక్తప్రసరణ ప్రభావితం చేసే ధమనుల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీని వల్ల గుండె సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యని దూరం చేసుకోవాలంటే హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. దీని వల్ల కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. అందుకోసం పెరుగు హెల్ప్ అవుతుంది.
కొలెస్ట్రాల్‌ని కంట్రోల్ చేయడంలో పెరుగు కూడా హెల్ప్ చేస్తుంది. డైట్‌లో పెరుగుని యాడ్ చేస్తే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చాలా మంది జీర్ణ సమస్యలు దూరం చేసుకోవడానికి పెరుగు తీసుకుంటారు. దీని వల్ల ఈస్ట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. దీని వల్ల యోని ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి.
NIH నివేదిక ప్రకారం, పెరుగు తీసుకుంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. పెరుగులో విటమిన్ సి, ట్రై గ్లిజరైడ్స్, ఫాస్టింగ్ గ్లూకోజ్ ఉంటే ఇన్సులిన్‌ని కంట్రోల్ చేయడమే కాకుండా బీపి కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు ఇది లిపోప్రోటీన్(LDL) లేదా మంచి కొలెస్ట్రాల్‌ని ప్రోత్సహిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గేందుకు పెరుగుని ఇలా తీసుకోవాలంటే ఓ గిన్నె పెరుగులో కొద్దిగా ఉప్పు కలపండి. దీనిని తీసుకోండి. కొలెస్ట్రాల్ తగ్గడానికి ఇది హెల్ప్ అవుతుంది. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.