DIET రిక్రూట్మెంట్: ఆంధ్రప్రదేశ్ DIET కళాశాలల్లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాష్ట్రంలోని 13 జిల్లాల DIET (డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్) కళాశాలల్లో టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష ఏప్రిల్ 16 & 17 తేదీల్లో నిర్వహించబడుతుంది.
ముఖ్యమైన వివరాలు:
- దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 10, 2025 (ఆన్లైన్)
- రాత పరీక్ష తేదీలు: ఏప్రిల్ 16 & 17, 2025
- ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 19, 2025
- డిప్యూటేషన్ ఆర్డర్లు: ఏప్రిల్ 21, 2025
- జాయినింగ్ డేట్: ఏప్రిల్ 22, 2025
అర్హతలు:
- Educational Qualification: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌లో 55% మార్కులు మరియు M.Edలో 55% ఉండాలి.
- Experience: స్కూల్ అసిస్టెంట్‌గా కనీసం 5 సంవత్సరాలు అనుభవం ఉండాలి.
- Age Limit: గరిష్ట వయస్సు 58 సంవత్సరాలు.
దరఖాస్తు ప్రక్రియ:
- ఆన్లైన్ దరఖాస్తు లింక్: https://forms.gle/4unKU4g6moktyp5Q6
- హార్డ్ కాపీని జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ద్వారా DIET ప్రిన్సిపల్‌కు పంపాలి.
సెలెక్షన్ ప్రాసెస్:
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ.
- కమిటీ:
- ఛైర్మన్: జిల్లా కలెక్టర్
- కన్వీనర్: జిల్లా విద్యాశాఖాధికారి
- మెంబర్: DIET ప్రిన్సిపల్
ముఖ్యమైన డేట్స్:
- దరఖాస్తుల స్క్రటినీ: ఏప్రిల్ 11
- రాత పరీక్ష: ఏప్రిల్ 16 & 17
- ఇంటర్వ్యూ: ఏప్రిల్ 19
- ఫైనల్ సెలెక్షన్ & పోస్టింగ్: ఏప్రిల్ 21–22
ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి తేదీకి ముందు దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు:
https://docs.google.com/forms/d/e/1FAIpQLSefEOZRBX3YuQSM3pkxxWhIbnj3MKJh9ukrp5yDWe1oS4CLxA/viewform?pli=1