దిమాక్‌ కరాబ్‌ అయ్యే న్యూస్‌.. మెదడును కంట్రోల్‌ చేసే రిమోట్‌ వచ్చేసింది

www.mannamweb.com


ఎక్కడో ఉన్న వాళ్లు చేతిలో రిమోట్‌తో మన మెదడును కంట్రోల్‌ చేస్తే ఎలా ఉంటుంది.? వారి కమాండ్స్‌కి అనుగుణంగా మనం ఆలోచనలు మారితే.? ఏంటి.. ఏదైనా సైన్స్‌ ఫిక్షన్‌ కథ గురించి చెబుతున్నారని అనుకుంటున్నారా.?

ఇది కథ కాదు.. నిజంగా నిజం. రిమోట్‌ సహాయంతో బ్రెయిన్‌ను కంట్రోల్‌ చేసే టెక్నాలజీని పరిశోధకులు అభివృద్ధి చేశారు. టీవీ ఛానెల్స్‌ను మార్చినంత సులభంగా మెదడును కంట్రోల్‌ చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.