Jio: జియో డైలీ 1 జీబీ డేటా.. అపరిమిత వాయిస్ కాలింగ్ ఎంత చీపో తెలుసా?

జియో అనేక ప్లాన్స్‌ పరిచయం చేస్తుంది. తక్కువ ధరలోనే కస్టమర్లను ఆకట్టుకునే ప్లాన్స్ అందుబాటులోకి తీసుకువస్తుంది. అయితే జియో అందిస్తున్న డైలీ 1 జీబీ డేటా ప్లాన్ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఎంత చీప్‌ తెలిస్తే ఇప్పుడే రీచార్జీ చేసుకుంటారు. ఆ ప్లాన్‌ పూర్తి వివరాలు తెలుసుకుందాం.


జియో అందిస్తున్న డైలీ 1 జీబీ డేటా ధర కేవలం రూ.209 రీఛార్జ్ ప్లాన్ మాత్రమే. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు డేటా, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు.

జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్‌ రూ.209 రీఛార్జ్ ప్లాన్ మాత్రమే. ఇది 22 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది జియో పోర్టల్‌ ద్వారా సులభంగా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఇతర ఆన్‌లైన్ ప్లాట్ ఫామ్స్ లో కూడా ఈ ప్లాన్ అందుబాటులో ఉంది.

జియో ఈ ప్లాన్లో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజు 1 జీబీ డేటా వాలిడిటీ మొత్తం పొందుతారు. అంటే మొత్తంగా వినియోగదారులు 22gb పొందుతారు. ఇందులో లోకల్ ఎస్‌టిడి కాల్స్ కూడా చేసుకునే సౌకర్యం ఉంది.

ఈ ప్లాన్‌తో మీరు రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందుతారు. మీరు కూడా ఈ బెనిఫిట్స్‌ పొందాలంటే జియో ప్లాన్ లో రీఛార్జ్ చేసుకోవాలి. ఇందులో జియో టీవీ జియో ఏఐ క్లౌడ్ యాక్సెస్ కూడా పొందే అవకాశం ఉంటుంది.

ఇక రూ.249 తో రీఛార్జ్ చేసుకుంటే 28 డేస్ వ్యాలిడిటీ పొందుతారు. ఇందులో కూడా ప్రతిరోజూ 1 జీబీ డేటా పొందుతారు. ప్రతిరోజు డేటా తో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.