మహిళలకు ఎగిరిగంతేసే న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం ధరలు

 మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.


అలా గత కొన్ని రోజులుగా లక్ష మార్కును దాటిన పసిడి ధరలు సామాన్యులకు అందని ద్రాక్షగా మారాయి. అయితే వారం రోజులుగా పెరుగుతున్న ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అని పసిడి ప్రియులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.93,300 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరలపై రూ.750 తగ్గి రూ.91,550గా ఉంది. అలాగే నిన్న రూ.1,00,690 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.820 తగ్గి నేడు రూ.99,870 గా ఉంది. ఇక అటు వెండి ధర రూ.1000 తగ్గి కిలో రూ.1,19,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,870

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,550

24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,870

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.