కేంద్ర ప్రభుత్వం తన అన్ని కార్యాలయాలకు 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో జాతీయ సెలవుల నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి
విద్యార్థులకు సెలవులు వస్తున్నాయంటే చాలు ఎగిరిగంతులేస్తారు. ఇప్పుడు డిసెంబర్ నెల రానుంది. తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. వచ్చే కొత్త సంవత్సరాన్ని సరికొత్త ఆశలతో ప్రారంభించేందుకు ప్రతిఒక్కరూ సిద్దమవుతున్నారు. చాలా మందికి వచ్చే ఏడాదిలో రకరకాల డ్రిమ్స్ ఉంటాయి. ఇలాంటివారు పండగలు, ప్రత్యేక పర్వదినాలు, జాతీయ దినోత్సవాల్లో వచ్చే సెలవుల్లో ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు. అయితే వచ్చే ఏడాది 2026 సెలవుల జాబితా వచ్చేసింది. భారత ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ india.gov.in లో కేంద్ర ప్రభుత్వ సెలవుల క్యాలెండర్ 2026 చూడవచ్చు.
కేంద్ర ప్రభుత్వం తన అన్ని కార్యాలయాలకు 2026 సంవత్సరానికి వర్తించే సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో జాతీయ సెలవుల నుండి వివిధ మతాలు, వర్గాల ముఖ్యమైన పండుగల వరకు అన్ని ప్రత్యేక రోజులు ఉన్నాయి. జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం సెలవులను పరిశీలించినట్లయితే 2026 సెలవుల క్యాలెండర్‌లో 14 తప్పనిసరి సెలవులు, 12 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. మరి కేంద్రం విడుదల చేసిన సెలవుల జాబితా గురించి తెలుసుకుందాం.
2026లో భారతదేశం అంతటా కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా:
- గణతంత్ర దినోత్సవం
- స్వాతంత్ర్య దినోత్సవం
- మహాత్మా గాంధీ జన్మదినం
- బుద్ధ పూర్ణిమ
- క్రిస్మస్ రోజు
- దసరా (విజయ దశమి)
- దీపావళి (దీపావళి)
- గుడ్ ఫ్రైడే
- గురునానక్ పుట్టినరోజు
- ఈద్-ఉల్-ఫిత్ర్
- ఈద్-ఉల్-ఫిత్ర్
- మహా జయంతి
- ముహర్రం
- ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు (ఈద్-ఎ-మిలాద్)
ఐచ్ఛిక సెలవుల జాబితా:
- దసరా కోసం ఒక అదనపు రోజు
- హోలీ
- జన్మాష్టమి (వైష్ణవ)
- రామ నవమి
- మహా శివరాత్రి
- గణేష్ చతుర్థి / వినాయక చతుర్థి
- మకర సంక్రాంతి
- రథయాత్ర
- ఓనం
- పొంగల్
- శ్రీ పంచమి
- శ్రీ పంచమి / 12 వైశాఖది / భాగ్ బిహు / మాషాది ఉగాది / చైత్ర శుక్ల దివాస్ / చేతి చంద్ / గుడి పడ్వా / మొదటి నవరాత్రి / నౌర్జ్ / ఛత్ పూజ / కర్వా చౌత్.
2026 లో పరిమిత సెలవుల జాబితా:
- నూతన సంవత్సర దినోత్సవం – జనవరి 1
- హజ్రత్ అలీ పుట్టినరోజు – జనవరి 3
- మకర సంక్రాంతి – జనవరి 14
- మాగ్ బిహు/పొంగల్ – జనవరి 14
- శ్రీ పంచమి/బసంత్ పంచమి – 23వ గురువారం
- రవిదాస్ పుట్టినరోజు – ఫిబ్రవరి 1
- దయానంద సరస్వతి పుట్టినరోజు – ఫిబ్రవరి 12
- మహా శివరాత్రి – ఫిబ్రవరి 15
- శివ జయంతి – ఫిబ్రవరి 19
- హోలికా దహన్ – మార్చి 3
- డోల్యాత్ర – మార్చి 3
- చైత్ర శుక్లాది/గుడి పడ్వా/ఉగాది/చేతి చంద్ – 19 మార్చి
- జమాత్-యు-విడా – మార్చి 20
- ఈస్టర్ ఆదివారం – ఏప్రిల్ 5
- వైశాఖి/విసు/మేషాది (తమిళ నూతన సంవత్సరం) – ఏప్రిల్ 14
- వైశాఖది (బెంగాల్)/బహాగ్ బిహు (అస్సాం) – ఏప్రిల్ 15
- గురు రవీంద్రనాథ్ ఠాగూర్ పుట్టినరోజు – మే 9
- రథయాత్ర – జూలై 16
- పార్సీ నూతన సంవత్సర దినోత్సవం/నవ్రూజ్ – ఆగస్టు 15
- ఓనం లేదా తిరు ఓనం రోజు – ఆగస్టు 26
- రక్షా బంధన్ – ఆగస్టు 28
- గణేష్ చతుర్థి/వినాయక చతుర్థి – సెప్టెంబర్ 14
- దసరా (సప్తమి) – అక్టోబర్ 18
- దసరా (మహాష్టమి) – అక్టోబర్ 19
- దసరా (మహానవమి) – అక్టోబర్ 20
- మహర్షి వాల్మీకి జయంతి – అక్టోబర్ 26
- కరక్ చతుర్థి (కర్వా చౌత్) – అక్టోబర్ 29
- నరక చతుర్దశి – నవంబర్ 8
- గోవర్ధన పూజ – నవంబర్ 9
- భాయ్ దూజ్ – నవంబర్ 11
- ప్రతిహార షష్ఠి లేదా సూర్య షష్ఠి (ఛత్ పూజ) – నవంబర్ 15
- గురు తేజ్ బహదూర్ బలిదానం దినం – నవంబర్ 24
- హజ్రత్ అలీ పుట్టినరోజు – డిసెంబర్ 23
- క్రిస్మస్ ఈవ్ – డిసెంబర్ 24




































