ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇకపై 4 గంటల్లోనే శంషాబాద్ టూ విశాఖపట్నం.. రయ్‌మని దూసుకపోయే రూట్ ఇదే!

శంషాబాద్-విశాఖపట్నం సెమీ హైస్పీడ్ రైల్ కారిడార్ ఎలైన్‌మెంట్ ఖరారైంది. ఇది సూర్యాపేట, విజయవాడ నుంచి వెళ్లనుంది. అలాగే కర్నూల్‌లో మరో కారిడార్ నిర్మించబోతున్నారు.


👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.