విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌ మొదటి వారంలో భారీగా సెలవులు

ఇప్పుడుపండగసీజన్ముగిసింది. దసరా, దీపావళిసెలవులుముగిశాయి. అలాగేఇటీవలకురిసినభారీవర్షాలతోకొన్నిప్రాంతాల్లోవిద్యాసంస్థలకుసెలవుప్రకటించారు అధికారులు . భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అక్టోబర్ లో భారీగా సెలవులు వచ్చాయి.


ఇప్పుడునవంబర్నెలమొదలైంది. ఈనెలలోమొదటివారంలోకూడాసెలవులురానున్నాయి. సహజంగానే సెలవులంటే ఇష్టపడే విద్యార్థులు ఈనెలలోకూడా ఎన్నిరోజులు సెలవులు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా నవంబర్ సెలవుల సమాచారం కోసం హాలిడేస్ జాబితాను పరిశీలిస్తున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే అక్టోబర్ మాదిరిగానే నవంబర్ లో కూడా ఫస్ట్ వీక్ లో వరుస సెలవులు వస్తున్నాయి.

ఈనెలమొదటివారంలోనేమొత్తం నాలుగు రోజులు విద్యాసంస్థలు, ఆఫీసులు మూతపడనున్నాయి. నవంబర్ 2 ఆదివారంసాధారణంగా ఈ రోజు అందరికీ సెలవేఉంటుంది. ఆదివారం సెలవు ముగిసి ఓ రెండ్రోజులు స్కూళ్లు యధావిధిగాకొనసాగుతాయోలేదోనవంబర్ 5 (బుధవారం) మరో సెలవు వస్తోంది. ప్రస్తుతం కార్తీకమాసం కొనసాగుతోంది. ఈ సందర్భంగా దేవాలయాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఈ నెలను హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అందులోనూ ఈ నెలలో వచ్చే పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. అందుకే ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. అలాగే 5న గురునానక్ జయంతి కూడా ఉంది. దీంతోసెలవుఉండేఅవకాశంఉంటుంది.

కార్తీక పౌర్ణమి సెలవు ముగియగానే నవంబర్ 6,7 (గురు, శుక్ర) పాఠశాలలకురెండోశనివారం. ) స్కూళ్ళుకొనసాగుతాయి. ఇకనవంబర్ 8 రెండోశనివారం, మరుసటిరోజుఆదివారం. ఇలారెండురోజులపాటువిద్యార్థులకుసెలవులురానున్నాయి. మొత్తంమీదచూసుకుంటేనవంబర్ 2, 5, 8, 9తేదీల్లో సెలవులే.

విద్యాసంస్థల యాజమాన్యల సమ్మె

అధికారిక సెలవులతో పాటు నవంబర్ లో అనధికారిక సెలవులు కూడా విద్యాసంస్థలకు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి వృత్తి విద్యా కళాశాలలు ఫీజు రియింబర్స్ మెంట్ బకాయిల కోసం ఉద్యమానికి సిద్దమయ్యాయి. నవంబర్ 1 లోపు తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని, లేదంటే నవంబర్ 3 నుండి నిరవధికంగా విద్యాసంస్థల బంద్ చేపడతామని ”ది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్” ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.సమ్మెకనుకచేపట్టినట్లయితే విద్యాసంస్థలకు నవంబర్లో వరుస సెలవులు వచ్చే అవకాశాలున్నాయి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.