టీవీలు కొనేవారికి శుభవార్త..ఒక్కో దానిపై 60% డిస్కౌంట్..ధర, వివరాలు ఇవే

టీవీలు కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 భాగంగా టీవీలపై భారీగా డిస్కౌంట్ అందిస్తున్నారు.


సెప్టెంబర్ 23వ తేదీన ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే.. ఒక్కో టీవీపై 60 శాతం డిస్కౌంట్ కూడా నడుస్తోంది. వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. జెర్‌బోనిక్స్ టీవీపై 60 శాతం డిస్కౌంట్ ఉంది.

ఈ టీవీ కేవలం రూ. 8,999లకే వస్తోంది. దీని అసలు ధర రూ.22,999గా ఉంది. కానీ డిస్కౌంట్ లో భాగంగా తక్కువకే వస్తుంది. ఇక ఎల్‌జీ టీవీపై 48 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. ఈ టీవీ ధర రూ.69,990ఉంటే.. రూ.35,943 కే అందిస్తున్నారు. శాంసంగ్ టీవీపైన 44 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ.44,900 ఉన్న ఈ టీవీని రూ.24,849 కు అందిస్తున్నారు. ఇక ఈ టీవీలపై ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.