55 ఇంచుల ఈ టివీపై భారీ తగ్గింపు.. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్

ఈ టివీపై భారీ తగ్గింపు.. ఎన్నో అద్భుతమైన ఫీచర్స్.. ఈ సోనీ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 55 ఇంచ్ LED స్క్రీన్ కలిగి ఉంటుంది.


ఈ సోనీ టీవీ 4K HDR Processor X1 తో పని చేస్తుంది. ఈ టీవీ ట్రైలుమినస్ ప్రో, 4K X-రియాలిటీ ప్రో HDR10, HLG మరియు Dolby Vision సపోర్ట్ తో అత్యంత క్లియర్ మరియు అత్యద్భుతమైన విజువల్స్ అందిస్తుంది.

Sony BRAVIA 3 Smart Tv అసలు ధర రూ.1,29,900.. అయితే 42 శాతం తగ్గింపుతో రూ.75,990కే అందుబాటులో ఉంది. ఈ సోనీ బిగ్ స్మార్ట్ టీవీ పై రూ. 3,000 రూపాయల భారీ ప్రైమ్ డిస్కౌంట్ కూపన్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ టీవీ రూ. 72,990 రూపాయల డిస్కౌంట్ ధరకు లభిస్తుంది.

అంతేకాదు, ఈ ఫోన్ ను ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు తో కొనే వారికి రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ మరియు HDFC బ్యాంక్ కార్డ్స్ తో కోన్ వారికి రూ. 2,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీని అమెజాన్ నుంచి 70 వేల రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది