మహిళలు తమ ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే ఇల్లు కదలకుండానే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అలాంటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హోమ్‌మేడ్ పికిల్స్, స్నాక్స్ . వ్యాపారం చేయడం ద్వారా చక్కగా ఆదాయం పొందవచ్చు అంతేకాదు విదేశాలకు వీటిని ఎగుమతి చేయడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అవును మీరు వింటున్నది నిజమే ఈ మధ్యకాలంలో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఇంటి వద్ద తయారుచేసిన హోమ్‌మేడ్ పికిల్స్, స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు సైతం చేస్తున్నారు. దీన్నే మీరు ఒక మంచి వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది.
మహిళలు ఇంటి వద్ద ఉంటూనే వ్యాపారం చేయాలి అనుకుంటున్నారా ఓ చక్కటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడం వల్ల మీరు ప్రతి నెల పెద్ద మతంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం ఉంటుంది అంతేకాదు ఈ బిజినెస్ ద్వారా మీరు మీ ఇంటి ఖర్చులను మీకు వచ్చే ఆదాయంతో భర్తీ చేసుకోవచ్చు తద్వారా మీరు అదనంగా పొదుపు కూడా చేసుకుని అవకాశం లభిస్తుంది. . ప్రస్తుత కాలంలో మధ్యతరగతి కుటుంబాలకు ఆదాయం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది ముఖ్యంగా పిల్లల చదువులు అదేవిధంగా ఇతర ఖర్చులకోసం పెద్ద మొత్తంలో ఆదాయం అవసరం అవుతోంది అయితే ఇంట్లో ఒకరి ఆదాయంతో ఇంటిని నడపడం అనేది చాలా కష్టతరం అవుతోంది.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటి వద్ద మహిళలు తమ ఇంటి బాధ్యతలను నెరవేరుస్తూనే ఇల్లు కదలకుండానే డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది అలాంటి వ్యాపార అవకాశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. హోమ్‌మేడ్ పికిల్స్, స్నాక్స్ . వ్యాపారం చేయడం ద్వారా చక్కగా ఆదాయం పొందవచ్చు అంతేకాదు విదేశాలకు వీటిని ఎగుమతి చేయడం ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అవును మీరు వింటున్నది నిజమే ఈ మధ్యకాలంలో విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులు ఇంటి వద్ద తయారుచేసిన హోమ్‌మేడ్ పికిల్స్, స్నాక్స్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. వీటిని ఆన్లైన్ ద్వారా కొనుగోలు సైతం చేస్తున్నారు. దీన్నే మీరు ఒక మంచి వ్యాపార అవకాశం గా మార్చుకునే వీలుంది.
హోమ్‌మేడ్ పికిల్స్, స్నాక్స్ బిజినెస్ ప్రారంభించినప్పుడు మీరు దాంతో పాటు ఒక వెబ్ సైట్ కూడా ప్రారంభించాల్సి ఉంటుంది. అలాగే దీనికోసం మీరు ఇంట్లోనే ఒక క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని ఇద్దరు సహాయకులను కూడా ఏర్పాటు చేసుకొని బిజినెస్ ఏర్పాటు చేసినట్లయితే చక్కగా ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్ లో అత్యంత ముఖ్యమైనది క్వాలిటీ… మీరు ఎంత చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీ బిజినెస్ అంతా సక్సెస్ అవుతుంది. అలాగే మీరు ఎలాంటి షాపు ఏర్పాటు చేయకుండానే ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ ద్వారా మీరు సేల్స్ చేయవచ్చు.
దీనికోసం మీరు విదేశాల్లో పచ్చళ్ళను అమ్మేందుకు కొరియర్ సర్వీస్లను ఆశ్రయించవచ్చు. ఒప్పందం చేసుకున్న తర్వాత ప్యాకింగ్ విషయంలో కూడా శుద్ధ వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీరు పంపుతున్నటువంటి పదార్థం లీక్ అవ్వకుండా, కస్టమర్ కు చేరేవరకు జాగ్రత్తగా ఉండేలా ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది దీనికోసం వీలైతే ఎక్కడైనా శిక్షణ తీసుకుంటే మంచిది. ఆన్లైన్ సేల్స్ తో పాటు మీరు ఉంటున్న సిటీలోనే విక్రయించేందుకు స్విగ్గీ, జొమాటో లో కూడా మీ సంస్థను నమోదు చేయడం ద్వారా స్థానికంగా కూడా ఆర్డర్లను పొంది చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ పెరిగే కొద్దీ మీ క్లౌడ్ కిచెన్ పరిణామం పెంచాల్సి ఉంటుంది అలాగే మిషనరీ సహాయంతో కూడా మీరు ప్యాకింగ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీరు వెంట వెంటనే కస్టమర్లకు ఆర్డర్లను అందించవచ్చు
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































