చలికాలంలో ఈ పండు తింటే ఎంతో ఆరోగ్యం.. ప్రయోజనాలు తెలిస్తే ఔరా అనాల్సిందే.

www.mannamweb.com


సింఘాడాలు తినడం వల్ల శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది. ఇది మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలను బలపరుస్తుంది. డయాబెటిస్‌ బాధితులు వాటర్ చెస్ట్‌నట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది.

ఎందుకంటే దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండదు. దీంతో మధుమేహం బాధితుల్లో షుగర్‌ నియంత్రణలో ఉంటుంది. ఇది శరీరం నుండి విష వ్యర్థాలను తొలగిస్తుంది.

సింఘాడా తింటే మంచి ఆరోగ్యంతో పాటు జుట్టు మూలాలను బలపరుస్తుంది. డయాబెటిస్‌ బాధితులు వాటర్ చెస్ట్‌నట్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి. కాల్షియం, పొటాషియం, మాంగనీస్, డైటరీ ఫైబర్, విటమిన్ బి6, విటమిన్ సి, కాపర్ వంటి పోషకాలు వాటర్ చెస్ట్‌నట్‌లో సమృద్ధిగా ఉంటాయి. డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వారు వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్ తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఈ సింఘాడలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య దరిచేరకుండా చేస్తుంది. ఇందులో ఉండే కాల్షియం, పొటాషియం వాటర్ చెస్ట్‌నట్‌లో ఉంటాయి. కాబట్టి ఈ పండు ఎముకలు, దంతాలను బలంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. పొటాషియం పుష్కలంగా ఉన్న వాటర్ చెస్ట్‌నట్ హై బీపీ రోగులకు కూడా మేలు చేస్తుది. ఇది కాకుండా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అంతేకాదు..వాటర్ చెస్ట్‌నట్‌లో నీరు సమృద్ధిగా ఉంటుంది. ఇది మిమ్మల్ని డీహైడ్రేషన్ నుండి రక్షిస్తుంది. ఇది తిన్న తరువాత చాలా సేపటి వరకు కడుపు నిండిన అనుభూతి కలిగిస్తుంది. ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీంతో ఈజీగా బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. అంతేకాదు.. ఇందులో చాలా తక్కువ కేలరీలు, కొవ్వు ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఉపయోగపడుతుంది.ఎముకలు, దంతాలు బలంగా ఉంచడంలో ఈ ఫ్రూట్ ఎంతగానో మేలు చేస్తోంది.

ఈ పండు తింటే హైబీపీ , గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఎంతగానో మేలు చేస్తోంది. ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. ఇక వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్ లో ఉండే లారిక్ యాసిడ్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.